HomedevotionalHoroscope (06-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (06-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 6th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఖ‌ర్చులు అధికముగా ఉండును. మేష రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించడం ఉత్త‌మం.

వృషభం

ఈ రాశి వారు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఒత్తిళ్ళు, వేదనలు అధికముగా ఉంటాయి.. ఉద్యోగులకు లాభదాయకముగా ఉండును. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలించును స్త్రీలకు మానసిక వేదన, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉంటాయి.

మిథునం

ఈ రాశి వారికి కుటుంబమునందు వివాదములు, అనారోగ్య సమస్యలు వేధించును. ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది.. ఉద్యోగం విషయాల్లో మానసిక ఆందోళనలు వేదనలు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతుంది.

కర్కాటకం

ఈ రాశి వారు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది.. నూతనముగా వస్తువులను కొనడానికి ప్రయత్నించెదరు. గ్రహాల అనుకూల ప్రభావం చేత ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడును. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

సింహం

ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించ‌డం ఉత్త‌మం. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. స్త్రీలకు ఈ రోజు ఎంతో అనుకూలముగా ఉన్నది.

-Advertisement-

horoscope today teluguకన్య

ఈ రాశి వారికి ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సమాజంలో కీర్తి కలుగును. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసేదరు. ధన సంబంధించిన విషయాలు ఎంతో అనుకూలించును. . ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలించును. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది.

తుల

ఈ రాశి వారికి కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు కలుగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సౌఖ్యము ఉంటుంది.. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

వృశ్చికం

ఈ రాశి వారికి పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధన లాభము కలుగును. ముఖ్యమైన పనులు విజయవంతముగా పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉ న్నప్పటికి అనుకున్న పని పూర్తి స‌కాలంలో పూర్తి చేసెదరు. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు క‌లుగుతాయి.

ధనస్సు

ఈ రాశి వారికి ఉద్యోగమునందు అనుకూలత కలుగును. చేసే పనులయందు విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఎంతో అనుకూలమైనటువంటి రోజు కాగా, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ఈ రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ఉత్త‌మం.

మకరం

ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు అధికముగా మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు ఎక్కువ‌గా ఉన్నాయి. వ్యాపారస్తులకు చెడు సమయముగా ఉంటుంది.

కుంభం

ఈ రాశి వారికి ధనపరమైన సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, వేదనలు అధికముగా ఉండును. కుంభరాశి వారు ఆర్ధిక పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించ‌డం ఉత్త‌మం. ఆర్ధిక సమస్యలు ఏర్పడుతాయి. కుంభ రాశి వారికి కుటుంబ వ్యవహారాలు యందు మధ్యస్థ ఫలితాలు కలుగుతుంది.. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగుతారు.

మీనం

ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉంటుంది.. ధనపరమైనటువంటి వ్యవహారాలయందు జాగ్రత్తలు పాటించ‌డం ఉత్త‌మం. రాజకీయ ఒత్తిళ్ళు అధికమగును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

Also read:

Pawan Kalyan : వాట్ ఏ కాంబినేష‌న్‌.. ధోని నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా..!

Dasara: ద‌స‌రా డైరెక్ట‌ర్‌కి 80 ల‌క్ష‌ల బీఎమ్‌డ‌బ్ల్యూ కారు గిఫ్ట్.. ల‌క్ అంటే ఇతనిదే..!

Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప‌ 2 పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేక‌ర్స్..!

Summer Skin Care: వేసవిలో చర్మాన్ని ఇలా సంరక్షించుకోండి..

summer foods : వేసవిలో తప్పక తీసుకోవాల్సిన ఫుడ్స్‌ ఇవే..

Bone health : ఎముకల పటుత్వం కోసం తినాల్సిన ఆహారాలు ఇవే..

Prabhas – RGV: ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్.. ప్ర‌భాస్ చిత్రంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌

Mrunal Thakur Latest Hot Photos, Images, Stills 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News