Homehoroscopehoroscope : 25-07-2023 మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope : 25-07-2023 మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, july 25, 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Aries horoscope

ఈ రాశి వారికి నేడు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చికాకులు, వత్తిడులు అధికముగా ఉంటాయి. కుటుంబంలో సమస్యలు వ‌ల‌న కొంత ఇబ్బంది ప‌డ‌తారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Taurus horoscope

ఈ వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు కొంత‌ పెరుగుతాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబములో గొడవలు ఎక్కువ అవుతాయి. శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని పూజించాలి . అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధవహిస్తారు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Gemini

మిధున రాశివారి కుటుంబంలో సమస్యలు,ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఆందోళన, ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారము, ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం అవ‌స‌రం. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Cancer horoscope

కర్కాటక రాశివారు ఈరోజు స్త్రీలతో సంప్రదింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు లేదా అనుకోకుండా వివాదాలను నివారించడానికి మీ మాటలు మరియు చర్యలపై శ్రద్ధ వహించండి. కుటుంబంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.. ఈరోజు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

horoscope today in telugu

-Advertisement-

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Leo

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో, వ్యాపారంలో లాభాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించడం మంచిది. విద్యార్థులకు అనుకూలమైన సమయం ఇది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Virgo

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తులాభము, కీర్తి పెంపొందించుకోవాలి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం అవ‌స‌రం ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Libra horoscope

తులారాశి వారికి శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించడం మంచిది. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.. ప్రయాణములు అనుకూలిస్తాయి. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Scorpio

వృశ్చికరాశికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందిది. ఖర్చులు కాస్త‌ పెరుగుతాయి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ధనలాభం, వ్యాపారస్తులకు మంచి వ్యాపారం.. స్త్రీలకు కొత్త వస్తువులు ప్రాప్తిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Saggitarius

ధనూ రాశి వారికి కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము ఉంటుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభం, సౌఖ్యం, సంతోషం కలిగే అవకాశం ఉంది.. శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు, పనుల్లో జాప్యం ఉంటాయి. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Capricorn horoscope

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. శారీరక సౌఖ్యం కోసం ఖర్చులు చేస్తారు. కుటుంబముతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించడం మంచిది. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Aquarius

కుంభ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండ‌దు. ఉద్యోగంలో లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు కూడా లాభాలు వస్తాయి. కొంత కాలంగా ఉన్న పెండింగ్ సమస్యలకి ఫ‌లితం వ‌స్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు july 25, 2023 Pisces horoscope

మీన రాశి వారికి ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News