HomecinemaOscars 2023 : ఆస్కార్ వేదిక‌పై నాటు నాటు డ్యాన్స్ ప‌ర్‌ఫార్మెన్స్ ... చేసేది ఎవ‌రంటే..!

Oscars 2023 : ఆస్కార్ వేదిక‌పై నాటు నాటు డ్యాన్స్ ప‌ర్‌ఫార్మెన్స్ … చేసేది ఎవ‌రంటే..!

Telugu Flash News

ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్స్ 2023’ (Oscars 2023) వేడుక మ‌రి కొద్ది గంట‌ల‌లో అమెరికాలో ఘ‌నంగా జరగబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి కాగా, ‘ఆస్కార్స్’ వేదికపై ఆర్ఆర్ఆర్ హిట్ సాంగ్ ‘నాటు నాటు’ మ్యూజికల్ పెర్ఫామెన్స్ ఉండబోతుందని ఇప్పటికే అకాడెమీ ప్ర‌క‌టించింది.

రాహుల్ సింప్లిగంజ్, కాల బైరవ ‘నాటు నాటు’ సాంగ్ ను పాడి వినిపించబోతుండ‌గా, ఈ సాంగ్‌కి రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేయబోతున్నట్టు జోరుగా వార్త‌లు వ‌చ్చాయి.

కాని తాజా స‌మాచారం వారు ఆస్కార్ స్టేజ్‌పై చేయ‌డం లేద‌ని తెలుస్తుంది. డాన్స్ పెర్ఫామెన్స్ కు అంత సమయం లేకపోవడంతో చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే అమెరికన్ నటి, డ్యాన్సర్ లారెన్ గాట్లిబ్.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మాత్రం అంద‌రికి పిచ్చెక్కిస్తుంది. ఆ సాంగ్ కు తానే వేదికపై పెర్ఫామ్ చేయబోతున్నట్టు పేర్కొంది. అంతేకాదు ఇందుకు ఆమె చాలా సంతోషిస్తున్నట్టు తెలిపింది.

Lauren Gottlieb
Lauren Gottlieb

American actor, dancer Lauren Gottlieb is going to perform on Naatu Naatu at the Oscars.

also read :

-Advertisement-

Beetroot juice : రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే అందం మరింత పెరగడం తథ్యం!

Viral Video : ఇది బైకా.. ప్యాసింజర్‌ ట్రైనా.. ఏకంగా ఎనిమిది మంది ఎలా ప్రయాణించారో చూడండి!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News