Tuesday, May 14, 2024
HomebeautyBeetroot juice : రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే అందం మరింత పెరగడం తథ్యం!

Beetroot juice : రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే అందం మరింత పెరగడం తథ్యం!

Telugu Flash News

Beetroot juice : మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో బీట్‌రూట్ ముందు వరుసలో ఉంటుంది. బీట్‌రూట్‌ను తినాలని డాక్టర్లు కూడా ప్రత్యేకంగా సూచిస్తూ ఉంటారు. దీంట్లో ఉండే పోషకాలు రక్తహీనత సమస్య నుంచి శరీరాన్ని కాపాడతాయి.

1. బీట్‌రూట్ తినడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు కలుగుతుంది.

2. బీట్‌రూట్ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కలిగే హానిని అడ్డుకుంటాయి.

3. బీట్‌రూట్ రసాన్ని రోజూ అరగ్లాసు తాగితే శరీరానికి మేలు చేస్తుంది.

4. నెలరోజుల పాటు బీట్‌రూట్ రసం తాగి చూస్తే చర్మంలోని మెరుపును, జుట్టులో పెరుగుదలను గమనించవచ్చు.

5. బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ చర్మంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

-Advertisement-

6. బీట్‌రూట్‌ జ్యూస్‌లో ఐరన్, విటమిన్ సీ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

7. మెరుగైన మేని వర్ణాన్ని సొంతం చేసుకోవడానికి బీట్‌ రూట్‌ జ్యూస్‌ ఉపయోగపడుతుంది.

8. ఈ రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. శరీరంలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో ఇవి దోహదపడతాయి.

also read :

Viral Video : ఇది బైకా.. ప్యాసింజర్‌ ట్రైనా.. ఏకంగా ఎనిమిది మంది ఎలా ప్రయాణించారో చూడండి!

Naveen Murder Case : నవీన్‌ను హత్య చేసిన రోజు హరిహర కృష్ణ ఏమేం చేశాడు? దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు..

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News