HomebusinessGold Rates: దీపావ‌ళి సంద‌ర్భంగా దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి ఎలా ఉందంటే..!

Gold Rates: దీపావ‌ళి సంద‌ర్భంగా దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి ఎలా ఉందంటే..!

Telugu Flash News

Gold Rates: ఇటీవ‌ల బంగారం ధ‌ర‌లు మ‌హిళ‌ల‌ను భ‌యబ్రాంతుల‌కి గురి చేస్తున్నాయి. ఒక్కోసారి పీక్స్‌లోకి వెళ్ల‌డం, ఆ త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మేపి త‌గ్గ‌డం జ‌రుగుతుంది. అయితే పండ‌గ వేళ బంగారం ధ‌ర‌లు త‌గ్గుతుండ‌డం కాస్త ఉప‌శ‌మ‌నం వంటిది అని చెప్పాలి.

ధన్‌తేరాస్ నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది. అయిత‌తే అక్టోబర్‌ 22న బంగారం ధరలు తగ్గాయి. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. దేశంలోని న‌గ‌రాల‌లో బంగారం, వెండి ధ‌ర‌ల రేట్లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600 ఉంది.

కాస్త శాంతించిన బంగారం..

gold rates todayహైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద ఉంది.

ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 గా ప‌లుకుతుంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 వద్ద కొనసాగుతుంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొన‌సాగుతుంది.

-Advertisement-

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500గా ప‌లుకుతుంది .

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొన‌సాగుతుంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద ఉంది.

అయితే వెండి ధర మాత్రం ప్ర‌స్తుతం నిలకడగా కొనసాగుతోంది.ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,150 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.61,150గా ప‌లుకుతుంది.

విజయవాడలో కిలో వెండి ధర రూ.61,150 ఉండగా, చెన్నైలో రూ.51,500గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.56,150 గా ప‌లుకుతుంది., బెంగళూరులో రూ.56,150 గా ఉంది. ఇక కేరళలో రూ.61,500 వద్ద కొనసాగుతున్నాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News