HomebusinessGold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (28-05-2023)

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (28-05-2023)

Telugu Flash News

Gold Rates Today: పసిడి ధరల్లో ఇవాళ తగ్గుదల కనిపించింది. ఇండియాలో బంగారం ధరల్లో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర రూ.100, స్వచ్ఛమైన పసిడి ధర రూ.110 చొప్పున తగ్గాయి. వెండి ధర మాత్రం అమాంతంగా కేజీకి రూ.800 పెరిగింది.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,550 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.60,600 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,000 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.55,550గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.60,600 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.55,950 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,040గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.130. తగ్గింది. రూ. 27,150 వద్దకు చేరింది.

Read Also : today horoscope in telugu : 28-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News