HomebusinessGold and Silver Rates : వెండి కొనాల‌నుకునే వారికి శుభ‌వార్త‌.. ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

Gold and Silver Rates : వెండి కొనాల‌నుకునే వారికి శుభ‌వార్త‌.. ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

Telugu Flash News

Gold and Silver Rates: ప‌స‌డి రేట్లలో గ‌త కొద్ది రోజులుగా హెచ్చు త‌గ్గులు క‌నిపిస్తున్నా కూడా వెండి రేట్లు మాత్రం క్ర‌మ‌క్ర‌మేపి త‌గ్గుతూనే వ‌స్తున్నాయి. ఇది మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక బంగారం విష‌యంలో నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ (సెప్టెంబర్‌29) పసిడి రేట్లు స్థిరంగా ఉండ‌డం విశేషం.

హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46 వేల కిందకి దిగి రూ.45,800గా కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,970 వద్ద ఉంది. ఇక వెండి రేట్లు కిందకి దిగొచ్చాయి. కేజీ వెండి రేటు రూ.700 తగ్గి రూ.60 వేలుగా నమోదైంది.

ప్ర‌ధాన న‌గ‌రంలోని బంగారం ధ‌ర‌ల‌ని గ‌మ‌నిస్తే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,970 గా నిలిచింది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 గా కొన‌సాగుతుంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా కొన‌సాగుతుంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా ఉంది.

-Advertisement-

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 లుగా కొన‌సాగుతుండ‌గా, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా కొన‌సాగుతుంది.

ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020 గా న‌మోదైంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 గా కొన‌సాగుతుంది.

కేజీ వెండి ధర రూ60,000కు హైద‌రాబాద్‌లో లభిస్తోంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కూడా ఇదే ధరకు ప‌లుకుతుండ‌డం విశేషం.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News