HomebusinessGold Rates Today: భ‌గ‌భ‌గ‌మంటున్న బంగారం ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి ఏంటి?

Gold Rates Today: భ‌గ‌భ‌గ‌మంటున్న బంగారం ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి ఏంటి?

Telugu Flash News

Gold Rates Today:  మ‌హిళ‌ల‌కు ఇది షాకింగ్ న్యూసే అని చెప్పాలి. ఇటీవ‌ల కాస్త త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర ఇప్పుడు మ‌ళ్లీ పెరిగింది. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 250 పెరిగి.. రూ. 46,650కి చేరుకోగా, శుక్రవారం ఈ ధర రూ. 46,400గా మాత్ర‌మే ఉంది.

ఇక 10 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర ఏకంగా రూ. 2500 పెరిగి, రూ. 46,500కి చేరుకుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా పెర‌గ‌డంతో మ‌హిళ‌ల ప‌రిస్థితి దారుణంగా మారింది. దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం రేట్లు శనివారం ఎలా ఉన్నాయో చూస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,050గా కొన‌సాగుతుంది.

ప‌సిడి పైపైకి..

ఇక కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,650 పలుకుతుండ‌గా, 24 క్యారెట్ల గోల్డ్​.. 50,900గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతుండ‌డం విశేషం. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,970గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,240గా కొన‌సాగుతుంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 46,680గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,930గా ప‌లుకుతుంది.

హైదరాబాద్​ విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,900గా కొన‌సాగుతుంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,700గా ఉండ‌గా, .. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,950గా ప‌లుకుతుంది.భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,650గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,900గా ఉంది.ఇక వెండి విష‌యానికి వ‌స్తే.. ఇక కేజీ వెండి ధర రూ. 600 పెరిగి.. 57,000కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 56,400గా ప‌లుకుతుంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 62,000గా ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News