HomewomenWeight loss :మీరు నాజూగ్గా కనబడాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు..

Weight loss :మీరు నాజూగ్గా కనబడాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు..

Telugu Flash News

Weight loss : శరీరం మీద కాస్త శ్రద్ధ పెట్టకపోతే ఇంతే సంగతులు. లావుగా తయారయిపోతారు. ముందే జాగ్రత్త పడితే మంచిదిగదండీ ! అవి..

  1. వ్యాయామం చెయ్యాలి. వ్యాయామం చెయ్యగానే నీరు త్రాగకూడదు.
  2. స్కిప్పింగ్ చేస్తే అందమైన నాజూకైన శరీరాకృతి వస్తుంది.
  3. నూనె పదార్థాలు తీసుకోకూడదు. డాల్డా, నెయ్యి ఆహారంలోంచి పూర్తిగా తొలగించాలి.
  4. మాంసాహారం మానెయ్యాలి.మసాలాలకు తిలోదకాలు ఇవ్వాలి.
  5. స్వీట్స్ తినకూడదు. అరటి పండ్లు తినకూడదు. Weight loss

ఇవి పాటిస్తే నెలలోపు మీ బరువులో తేడా మీకే విచిత్రంగా అనిపిస్తుంది. వద్దన్నవి చెప్పారు. తినాల్సింది ఏమిటి అంటారా?

  1. బ్రెడ్, ఫ్రూట్స్, పండ్లరసాలు తీసుకోవచ్చు.
  2. టమోటాలు, దోసకాయలు పచ్చివి తినవచ్చు.
  3. పీచుపదార్థం ఉన్న కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా వాడాలి.
  4. వెన్నలేని మజ్జిగ త్రాగితే ఆరోగ్యం. చిక్కుడు గింజలు శ్రేష్టం.
  5. ఎక్కువగా మంచినీళ్ళు త్రాగాలి. ప్రతిరోజూ ఉదయం అరగంట, భోజనం అయిన తర్వాత అరగంట నడవాలి. భోజనం తర్వాత నిద్రపోకూడదు.

ఒక్క సంవత్సరం ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు.

మరిన్ని అందమైన/ఆరోగ్యకరమైన వార్తలు చదవండి :

pimples : మొటిమలున్నాయని మొహమాటపడకండి..ఇలా త‌గ్గించుకోండి..!

Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..

-Advertisement-

Weight Loss Tips : బరువు తగ్గడానికి పంచౌషధాలు..

కొలెస్టరాల్ (CHOLESTEROL) అంటే ఏంటి ? కొలెస్టరాల్ ఎక్కువయితే ఏమవుతుంది?

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News