Telugu Flash News

Anti-Aging Foods : మగాళ్లూ.. నిత్య యవ్వనంగా కనిపించాలా? అయితే ఇవి తినండి..

Anti-Aging Foods

Anti-Aging Foods

Anti-Aging Foods : మహిళలతో పాటు కొందరు పురుషులు కూడా నిత్యయవ్వనంగా, నూతనంగా ఉండాలని కోరుకుంటారు.మహిళలైనా, పురుషులైనా వయసు మీద పడటం కామనే. వృద్ధాప్యాన్ని ఆపడం ఎవరితరం కాదు.ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి, ఆహారం తీసుకోవడం వల్ల వయసు పైబడినా అలా కనిపించకుండా ఉండొచ్చు.ముఖ్యంగా వయసు మీద పడినా సరే.. నిత్య యవ్వనంగా కనిపించాలంటే కొన్నిరకాల ఫుడ్స్‌ తినాలి.

1. డార్క్‌ చాక్‌లెట్స్‌ తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని ఇవి అరికడతాయి.

2. సాల్మన్, ట్యూనా, మాకరెల్‌ వంటి కొవ్వు కలిగిన చేపలను తీసుకోవడం వల్ల ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తాయి.

3. యాంటీ ఏజింగ్‌ ప్రయోజనాలు పొందడానికి వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

4. రోజూ గ్రీన్‌ టీ తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గింస్తుంది.

5. తాజా ఆకుకూరలు తీసుకుంటే గుండె ఆరోగ్యం, క్యాన్సర్‌ను అరికట్టవచ్చు.

6. నట్స్‌ తీసుకోవడం, ఆలివ్‌ ఆయిల్‌ వాడటం, బెర్రీస్ తినడం, రాజ్‌మాతో రకరకాల వంటలు చేసుకొని తినడం వల్ల యవ్వనంగా కనిపించొచ్చు.

also read :

S S Karthikeya : ఆస్కార్ రావ‌డానికి మూల కార‌ణం రాజ‌మౌళి కాదు , ఆయ‌న కొడుకు..!

Viral Video: అమ్మాయిలూ.. బైక్‌పై ఇలాంటి ఫీట్లు అవసరమా? తృటిలో తప్పిన ప్రమాదం..

Air pollution : థాయ్‌లాండ్‌లో కోరలు చాచిన కాలుష్యం.. 13 లక్షల మందికి పైగా అస్వస్థత!

 

Exit mobile version