cucumber for skin : కీరదోసలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కీరదోస ముక్కలను ఎండ వల్ల వచ్చే వాపులపై కొద్ది సేపు పూయాలి. అలాగే కొందరికి ఎండలోకి వెళ్లగానే కళ్లు మండుతాయి. తర్వాత కీరదోస ముక్కలను కళ్లపై పెట్టుకుని నిద్రించాలి. జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ కాలంలో మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటప్పుడు కీరదోస ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసి ఆ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మొటిమలు రావు. అలాగే కీరాలోని నీరు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
-Advertisement-