HomecinemaChiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ధరించే కాస్ట్‌లీ వాచ్‌ ల రేటు ఎంతో తెలుసా ?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ధరించే కాస్ట్‌లీ వాచ్‌ ల రేటు ఎంతో తెలుసా ?

Telugu Flash News

Chiranjeevi: స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎంద‌రికో స్పూర్తి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనేది ఆయ‌న నైజం. ఎప్పుడు చాలా కూల్‌గా ప‌ద్ద‌తిగా, సింపుల్‌గా, అణుకువ‌గా ఉంటారు చిరు. అందుకే ఆయ‌న‌ను చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు.

ఇటీవ‌ల వాల్తేరు వీర‌య్య సినిమాతో మంచి హిట్ అందుకున్న చిరంజీవి ప్ర‌స్తుతం ‘భోళా శంకర్’ షూటింగ్ లో బిజీగా మారిపోయారు. ఇక తాజాగా మెగాస్టార్ వాచీల కాస్ట్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ స్టార్ట్ అయింది.

సినిమాల ఈవెంట్స్ లో పాల్గొనే టైంలో చిరు డిఫరెంట్ డిఫరెంట్ వాచీలతో మెరుస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ దృష్టి వాటిపై పడింది. ఆయా వాచీల రేటెంతో తెలుసుకునేందుకు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు.

చిరు పెట్టుకునే రోలెక్స్ వాచ్ ధర చాలా ఎక్కువ. రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ధర అక్షరాలా 1 కోటీ 86 లక్షల 91 వేలకు పైనే. మెగాస్టార్ చిరంజీవి వాడే మరో వాచ్ కూడా ఉంది. ఎ.లాంగే మరియు సోహ్నే వాచ్ – లాంగే కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర దాదాపు 33,77,610 రూపాయలు అని తెలుస్తోంది.

also read :

Viral video : న్యూజిలాండ్‌లో వరద నీటిలోనూ బస్సు వేగం. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

-Advertisement-

రావి ఆకులతో ఈ రోగాలు దూరం.. ప్రయోజనాలివే..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News