HomehealthCashew Nuts : పాలలో జీడిపప్పు నానబెట్టి తింటే ఈ రోగాలు మాయం

Cashew Nuts : పాలలో జీడిపప్పు నానబెట్టి తింటే ఈ రోగాలు మాయం

Telugu Flash News

benefits of consuming Cashew Nuts soaked in milk : జీడిపప్పు ఎంతో రుచిగా ఉంటుంది. పులిహోర, ఉప్మా, హల్వా, ఇతర పదార్థాల్లో విరివిగా వాడుతుంటాం. కొవ్వు ఎక్కువగా వస్తుందనే భయంతో చాలా మంది తినడానికి భయపడుతుంటారు.

1. జీడిపప్పులో డైటరీ ఫైబర్, ప్రోటీన్లు, మెగ్నీషియం, మాంగనీస్, పాస్ఫరస్, జింక్, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ కె, బి6, థయామిన్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2. జీడిపప్పు రోజూ తినాలని పోషకాహార నిపుణులు చెబుతారు. జీడిపప్పును ఆహారంలో వివిధ రూపాల్లో చేర్చుకోవచ్చు. వీటిని నానబెట్టుకుని తింటే బోలెడు ప్రయోజనాలు పొందుతారు.

3. పాలలో నానబెట్టిన జీడిపప్పు తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు అభివృద్ధి చెందుతాయి. రోజంతా పాలలో నానబెట్టి జీడిపప్పు తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.

4. మలబద్ధకం నుంచి బయటపడేందుకు సహాయపడుతుంది. మలబద్ధకంతో బాధపడుతున్న వారు పాలలో జీడిపప్పు నానబెట్టుకుని తింటే సమస్య నుంచి బయటపడేస్తుంది.

also read news :

-Advertisement-

Samantha: స‌మంత ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది..!

aamir khan : వాక్ స్టిక్ సాయంతో న‌డుస్తున్న అమీర్ ఖాన్.. ఏమైంది ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News