బ్లాక్ టీ రోజూ తాగడం వల్ల ఎన్ని లాబాలున్నాయో తెలుసుకోండి..
1. ప్రస్తుతం వాతావరణ కాలుష్యం పెరిగింది. గాలి కాలుష్యంతో మనకు తెలియకుండానే వ్యాధులు ప్రబలుతున్నాయి.
2. ఆరోగ్య సంరక్షణలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జీవన శైలిలో మార్పులు చేయాలి. వ్యాయామం, నిద్ర, పోషకాహారం తీసుకోవాలి.
3. చిన్నపాటి అనారోగ్యాలను పోగొట్టేందుకు ఇంట్లోనే చిట్కాలు పాటించాలి. బ్లాక్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.
4. బ్లాక్ టీలో కాస్త నిమ్మరసం కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే అనారోగ్యం దరిచేరదు.
5. మన బాడీలో టాక్సిన్ పేరుకుపోతే చేటు చేస్తుంది. రోజూ బ్లాక్ టీ తాగితే టాక్సిన్స్ తొలగిపోతాయి.
6. తేనె కలిపిన బ్లాక్ టీ డిటాక్సిఫైర్లలో మేటిగా పని చేస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
7. నిమ్మరసం, తేనె కలిపిన బ్లాక్ టీ తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెంచుతుంది.
8. సాధారణ జలుబు, జ్వరం వచ్చిన సందర్భాల్లో బ్లాక్ టీ తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
9. వ్యాధులు అటాక్ చేయకుండా ఉండాలంటే రోజూ ఉదయన్నే కాళీ కడుపుతో బ్లాక్ టీ తీసుకోవడం మంచిది.
10. శరీరంలో అలసట, అధిక కొలెస్ట్రాల్, చర్మ సమస్యలను కూడా బ్లాక్‌టీ నివారిస్తుంది.
also read :
Dravid: విరాట్, రోహిత్‌లని టీ20ల నుండి తప్పించారనే ప్రచారాలు.. క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్
పాకిస్తాన్ లో ముదురుతున్న సంక్షోభం.. పవర్‌గ్రిడ్ వైఫల్యంతో కరెంటు కోతలు
Layoffs: వెంటాడుతున్న లేఆఫ్ కత్తి.. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఊడిన భారతీయుల ఉద్యోగాలు!