beauty tips : ముఖాన్ని అందంగా చేసుకోవడం, ముడతలు పోగొట్టుకోవడానికి చాలా మంది అనేక రకాల పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు.ఇందుకోసం బ్యూటీ పార్లర్‌లను చాలామంది ఆశ్రయిస్తుంటారు. అక్కడ వేసే ఫేస్ ప్యాక్‌లకు ఆకర్షితులవుతుంటారు.
1. ఆడవారు, మగవారు తేడా లేకుండా అందరూ ఇటీవలి కాలంలో అందానికి ప్రయారిటీ ఇస్తున్నారు.
2. ముఖం అందంగా కనిపించాలంటే రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇందులో ఒకటి ఫేస్ మసాజ్.
3. ఫేస్ మసాజ్‌లో సరైన పద్ధతి అనుసరించకపోవడం వల్ల ముఖంపై ముడతలు రావడం, ఫైల్ లైన్స్ ఏర్పడటం లాంటివి జరుగుతుంటాయి.
4. వీటిని అరికట్టి ముఖాన్ని సాఫ్ట్‌గా తయారు చేసుకోవడానికి కొన్ని టిప్స్ పాటించాలి.
5. మన ఇంట్లో దొరికే ఎసెన్సియల్ ఆయిల్స్‌తోనే ఫేస్ మసాజ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ గానీ, నువ్వుల నూనెగానీ వినియోగించవచ్చు.
6. గొంతు కింద, గడ్డం కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాలి. చేతులు సాఫ్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.
7. ఆయిల్‌ను రెండు చేతులకు రాసుకొని అపవర్డ్స్ స్మూత్‌గా రాసుకోవాలి.
8. గొంతు, గడ్డం కింద ఇలా చేసిన తర్వాత చూపుడు వేలు, మధ్యవేలు రెండింటినీ మడిచి తిప్పేసి గడ్డం కింది భాగం నుంచి పైకి మసాజ్ చేసుకోవాలి.
9. పైన డైరెక్షన్‌కు మాత్రమే ఇలా చేసుకోవడం వల్ల త్వరగా ఫేస్‌పై ముడతలు తగ్గుతాయి.
also read :
pumpkin seeds benefits : గుమ్మడి గింజలు తింటే అద్భుత లాభాలు
Viral Video: అమ్మాయిలూ.. బైక్‌పై ఇలాంటి ఫీట్లు అవసరమా? తృటిలో తప్పిన ప్రమాదం..
Ram Charan: ఆస్కార్ వచ్చిన సంతోషంలో తన భార్య ఎన్నో నెలో చెప్పిన రామ్ చరణ్