Monday, May 13, 2024
Homecinema"Awesome" Song from Aadavallu Meeku Joharlu Released | Sharwanand, Rashmika Mandanna

“Awesome” Song from Aadavallu Meeku Joharlu Released | Sharwanand, Rashmika Mandanna

Telugu Flash News

శర్వానంద్(Sharwanand), రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన తాజా చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu). ఈ చిత్రం నుండి “Awesome” లిరికల్ సాంగ్ ని మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. ఈ సాంగ్ ని విన్నవాళ్ళు నిజంగానే awesome  అని అంటున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అద్బుతంగా ఉంది. శర్వానంద్ కు ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా పెద్ద విజయం సాధించిపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News