HomecinemaPushpa 2 : అల్లు అర్జున్ సినిమా లో అర్జున్ దాస్ ?

Pushpa 2 : అల్లు అర్జున్ సినిమా లో అర్జున్ దాస్ ?

Telugu Flash News

Pushpa 2 : సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. దాన్ని మరింత ఆకట్టుకునేలా సీక్వెల్‌ తీస్తున్నాడు. ఈ సినిమా కోసం వివిధ భాషల నుంచి మరికొందరు స్టార్స్‌ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో అర్జున్ దాస్ (arjun das) పేరు కూడా వినిపిస్తోంది.

అర్జున్ దాస్ అనే పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది కార్తీ సినిమా ‘ఖైదీ’. ఆ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో ఒకరిగా ఆయన డెవలప్ చేసిన విలనిజం సినిమా చూసి చాలా మంది టెన్షన్ పడేలా చేసింది. సింపుల్ గా కనిపిస్తూనే సీరియస్ విలనీని ఆవిష్కరించడం అతని స్పెషాలిటీ.

ఇక విలన్ షేడ్స్ ఉన్న పాత్ర ఏదైనా ఇస్తే ఆ పాత్ర మాత్రమే తెరపై కనిపిస్తుంది. అతని బేస్ వాయిస్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు. రౌడీ షీటర్ పాత్ర కోసం అర్జున్ దాస్‌ను సుకుమార్ ఎంచుకున్నట్లు సమాచారం. అర్జున్‌ దాస్‌ మార్క్‌ యాక్షన్‌ అయితే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంటుందనడంలో సందేహం లేదు.

read more news :

Pushpa 2 : పుష్ప‌2 లీక్.. ఈ ట్విస్ట్‌కి ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News