HomecinemaAnasuya: అతనితో కలిసి జిమ్‌లో కుస్తీలు ప‌డుతున్న అన‌సూయ‌.. నెటిజ‌న్స్ దారుణ‌మైన కామెంట్స్

Anasuya: అతనితో కలిసి జిమ్‌లో కుస్తీలు ప‌డుతున్న అన‌సూయ‌.. నెటిజ‌న్స్ దారుణ‌మైన కామెంట్స్

Telugu Flash News

Anasuya: అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ఇటీవ‌ల తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. యాంకర్ గా చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తున్నప్పుడే వెండితెర అవ‌కాశాలు రాగా, అందులోను స‌త్తా చాటింది. స్పెష‌ల్ సాంగ్స్‌లోను అద‌ర‌గొట్టింది. ఇటీవ‌ల డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అన‌సూయ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్, అరి, విమానం సినిమాల‌లో నటిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

నిత్యం వివాదాలతో హాట్ టాపిక్ గా మారే అనసూయ గ్లామరస్ ఫొటోలతో కూడా ర‌చ్చ చేస్తుంది. తాజాగా బుల్లి నిక్కరు, స్పోర్ట్స్ వంటి బ్రా వేసుకున్న జిమ్ ఫొటోలను అన‌సూయ‌ షేర్ చేసింది. ఇందులో తన ఘాటైనా లెగ్స్ అందాలను ఆరబోస్తూ… భర్తతో కలిసి ర‌చ్చ చేస్తుంది. అన‌సూయ స్ట‌న్నింగ్ పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. బ్యూటీ అందాల‌ని ప్ర‌తి ఒక్క‌రు త‌నివితీరా ఆస్వాదిస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News