HomegalleryAnasuya Latest Glamourous photos from USA | అమెరికాలో అనసూయ

Anasuya Latest Glamourous photos from USA | అమెరికాలో అనసూయ

Telugu Flash News

Anasuya : యాంకర్ మరియు నటి అనసూయ ప్రస్తుతం USA టూర్‌లో ఉంది. అమెరికాలోని పలు తెలుగు సంఘాలు ఆమెను అమెరికాకు ఆహ్వానించారు. తమ సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు ఆమెను అతిథిగా పిలిచారు. అక్కడ గ్లామరస్ ఫోటోషూట్‌లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

కొన్ని సంవత్సరాలకి ముందు ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ కి దూరంగా ఉంటానని చెప్పింది. చెప్పినట్టు గానే కొన్నాళ్లుగా గ్లామర్ షోల డోస్ తగ్గించింది. కానీ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వరుసగా గ్లామరస్ ఫోటోషూట్‌లు చేసింది. గత వారం ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అందులో జెన్నిఫర్ లోపెజ్ తరహా డ్రెస్సింగ్ లో అందంగా కనిపించింది.

ఆమె ప్రస్తుతం శాన్ జోస్, కాలిఫోర్నియా నగరంలో ఉనట్టు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తాజాగా ఆమె అక్కడ నుంచి పోస్ట్ చేసిన ఫోటోలు కూడా హాట్ హాట్ గా ఉన్నాయి.

40కి చేరువలో ఉన్న ఈ భామ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో పడింది. ఇటీవల ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. దాంతో పాటు మళ్లీ గ్లామర్ షో డోస్ పెంచుతున్నట్లు తెలుస్తోంది.

అనసూయ నటిగా కూడా బిజీ గా ఉన్నారు. ఆమెకు ‘పుష్ప 2’ లాంటి భారీ సినిమాలు చేస్తుంది. అలాగే మరో రెండు భారీ చిత్రాలకు కూడా సైన్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆమె వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు ఆమె ట్విట్టర్ వివాదాలకు బ్రేక్ ఇచ్చింది. గతంలో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేసిన అనసూయ తాజాగా విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన “బేబీ” టీమ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. ఆనంద్ దేవరకొండ నటనకు కూడా ప్రశంసలు దక్కాయి.

Anasuya Latest Glamourous photos from USA

-Advertisement-

see more photo galleries :

Anasuya Latest Super Hot Stills in black dress 17.07.2023

Anasuya latest hot photos 13.07.2023

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News