HomecinemaAnanya Panday: పెళ్లిలో సీక్రెట్‌గా సిగ‌రెట్ తాగుతూ దొరికిన అన‌న్య‌

Ananya Panday: పెళ్లిలో సీక్రెట్‌గా సిగ‌రెట్ తాగుతూ దొరికిన అన‌న్య‌

Telugu Flash News

Ananya Panday: స్టార్ నటుడి కూతురిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన అందాల ముద్దుగుమ్మ‌ అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుట్టిన ఈ ముద్దుగుమ్మ గ‌త ఏడాది పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన లైగర్ తో తెలుగులో కూడా డెబ్యూ చేసింది.

అయితే ఈ సినిమా అన‌న్య‌కి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. లైగ‌ర్‌ సినిమాతో తప్పకుండా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కాని అన‌న్య‌ని తీవ్రంగా నిరాశపరిచింది.

ఇదిలా ఉండగా బిటౌన్ నుంచి వచ్చిన ఈ యంగ్ బ్యూటీ తాజాగా దారుణమైన ట్రోలింగ్ కి గుర‌వుతుంది. అందుకు కారణం ఆమె చేసిన పాడుపనే అని చెప్పాలి.. అనన్య పాండే ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు జరుగుతుండ‌గా, ఆ వేడుక‌కి హాజ‌రైంది అన‌న్య‌. కారు దిగి మీడియా కెమెరాలకు పోజులు కూడా ఇచ్చింది.

ఎప్పుడైతే లోపలకు వెళ్లిందో, ఆ వెంటనే సిగరెట్ తీసి వెలిగించ‌డంతో ఓ వ్యక్తి తన మొబైల్ తో ఫొటోతీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి కొద్ది సేప‌టికి డిలీట్ చేశాడు. కాని అప్ప‌టికే కొంద‌రు స్క్రీన్ షాట్ తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెని తెగ ట్రోల్ చేస్తున్నారు.

also read :

Ananya Panday latest hot instagram photos 2022

-Advertisement-

hair lice treatment : తలలో పేలు పోవాలంటే ఏం చేయాలి ? ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News