HomecinemaAllu Arjun: అల్లు అర్జున్ భాను శ్రీ మెహ్రా ని బ్లాక్ చేశాడు.. ఎందుకంటే..!

Allu Arjun: అల్లు అర్జున్ భాను శ్రీ మెహ్రా ని బ్లాక్ చేశాడు.. ఎందుకంటే..!

Telugu Flash News

Allu Arjun: గంగోత్రి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు పుష్ప‌2 చిత్రం చేస్తుండ‌గా, ఈ చిత్రంతో త‌న రేంజ్ మ‌రింత పెంచుకునే ప‌నిలో ఉన్నాడు.

అయితే అల్లు అర్జున్‌కి ఈ రేంజ్‌లో క్రేజ్ పెర‌గ‌డంతో ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసిన కొంద‌రు బ‌న్నీ క్రేజ్‌ని త‌ప్పుడు దారిలో ఉప‌యోగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వరుడు చిత్రంలో బన్నీకి జోడిగా నటించిన భానుశ్రీ మెహ్రా కూడా దాదాపు అలాంటి ప‌నే చేసింది.

ప్రస్తుతం భాను శ్రీ మెహ్రా యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసి అందులో ఫన్నీ వీడియోలు అప్‌లోడ్ చేస్తుంది. అయితే వాటి ప్ర‌మోష‌న్స్ కోసం ప్రముఖ సెలెబ్రిటీల ట్వీట్స్ కింద కామెంట్స్ రూపంలో టీనా యూట్యూబ్ ఛానల్ లింక్ పెడుతూ సబ్ స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తుంది.

ఇలానే బ‌న్నీని కూడా వాడేసి ఉంటుంది. దీంతో అత‌ను భాను శ్రీ మెహ్రా ని బ్లాక్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేశాడని, నా లైఫ్ స్ట్రగుల్స్ లో నేను హ్యూమర్ గమనించాన‌ని తెలియ‌జేసిన మెహ్రా నా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి అని కూడా పోస్ట్ చేసింది.Bhanushree

అంతేకాదు త‌న‌ పోస్ట్ లో అల్లు అర్జున్ తనని బ్లాక్ చేసినట్లుగా ఉన్న పిక్ ని కూడా జోడించింది.దీనిపై నెటిజ‌న్స్ భిన్న‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

also read :

-Advertisement-

Ashika Ranganath Latest Photos, Images, Stills 2023

Viral Video: అమ్మాయిలూ.. బైక్‌పై ఇలాంటి ఫీట్లు అవసరమా? తృటిలో తప్పిన ప్రమాదం..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News