HomehoroscopeHoroscope Today in Telugu : ఈ రోజు రాశి ఫలాలు (10/09/2023)

Horoscope Today in Telugu : ఈ రోజు రాశి ఫలాలు (10/09/2023)

Telugu Flash News

Get your daily Horoscope in Telugu on 10/09/2023 know your astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you.

మేషం

అన్నికార్యాల్లో విజయం సాధిస్తారు. అంత‌టా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.కుటుంబంలో సుఖ‌, సంతోషాలు ఉంటాయి. ధ‌న‌ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి. గృహంలో జ‌రిగే మార్పులు సంతృప్తిని ఇస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. ప్ర‌యాణాలు లాభదాయ‌కంగా ఉంటాయి.

వృషభం

అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచి ఉండాలి. దైవదర్శనం లభిస్తుంది.ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి. వృధా ప్ర‌యాణాలు చేస్తారు. స్థాన చ‌ల‌న సూచ‌న‌లున్నాయి. స‌న్నిహితుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా మెల‌గుట మంచిది.

మిథునం

కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులను కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ‌సంతోషాలు అనుభ‌విస్తారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు పొందుతారు. ప్ర‌య‌త్న‌కార్యాల‌న్నింటిలో విజ‌యం సాధిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది.

horoscope today in telugu

కర్కాటకం

నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.విదేశయాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. మ‌నో విచారాన్ని పొందుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు.

-Advertisement-

సింహం

వ్యవసాయరంగంలోనివారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది.గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోప‌ముండ‌దు. అన‌వ‌స‌ర వ్య‌య ప్ర‌యాస‌లుంటాయి. వృధా ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. మాన‌సికాందోళ‌న‌తోనే కాలం గ‌డ‌పాల్సి వ‌స్తుంది. బంధుమిత్రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి. శారీర‌కంగా బ‌ల‌హీనుల‌వుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కన్య

ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.వృత్తిరీత్యా ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మాన‌సికాందోళ‌న‌తో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ర‌హ‌స్య శత్రువుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. ఏ విష‌యంలోనూ నిరుత్సాహం ప‌నికిరాదు.

తుల

సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థఙతి సంతృప్తికరంగా ఉంటుంది. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలేయడం మంచిది.ఆక‌స్మిక ధ‌న‌లాభ‌ముంది. రాజ‌కీయ రంగంలోని వారికి, క్రీడాకారుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భించును. అన్నింటా విజ‌యాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు క‌లుస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.

వృశ్చికం

ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలమూలకంగా ధనలాభం ఉంటుంది.వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. గౌర‌వ‌, మ‌ర్యాద‌లు పెరుగుతాయి. పిల్ల‌ల‌కు సంతోషం క‌లిగించే కార్యాలు చేస్తారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి.

ధనస్సు

ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది.శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన కార్యాలు పూర్త‌వుతాయి.

మకరం

ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశ‌ముంది. ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధ‌ల వ‌ల‌న బ‌ల‌హీనుల‌వుతారు. అధికార భ‌యం ఉంటుంది. ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

కుంభం

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండటంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు. సోద‌రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆల‌స్యంగా తొల‌గిపోతాయి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్ల‌రాదు.

మీనం

ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వ్య‌వ‌సాయ రంగంలోని వారికి లాభ‌దాయ‌కంగా ఉంటుంది. తొంద‌ర‌పాటు వ‌ల్ల ప్ర‌య‌త్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండుట మంచిది. ఆక‌స్మిక భ‌య‌ము, ఆందోళ‌న ఆవ‌హిస్తాయి. శారీర‌కంగా బ‌ల‌హీనం ఏర్ప‌డుతుంది.

also read :

Salaar : ప్రభాస్ సాలార్ సినిమా ఎందుకు వాయిదా పడిందో తెలుసా ?

Lemon with Turmeric : నిమ్మరసం, పసుపు కలిపి తాగితే ప్రయోజనాలు ఎన్నో!

folic acid foods : ఫోలిక్ యాసిడ్ మనకు అవసరమా? ఆ ఆహారాలు ఏంటి ?

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News