Homehoroscopetoday rasi phalalu in telugu : 29/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

today rasi phalalu in telugu : 29/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

29/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.

మేషం

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే అవకాశంతో పాటు ఆకస్మిక ఆర్థిక నష్టాన్ని అనుభవించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార భయం ఎక్కువ‌గా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.

వృషభం

ఈ రాశి వారు ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఏర్ప‌డ‌తాయి. వృధాప్రయాణాలు ఎక్కువ‌గా చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా ఉండాలి.రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.

మిథునం

ఈ రాశి వారికి రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసంవైపు వెళ్లకుండా ఉండాలి.. క్షణికావేశం పనికిరాదు. కుటుంబంలో అనుకోని ఆటంకాలు ఏర్పడవచ్చు, కాబట్టి బంధువులు మరియు స్నేహితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్యబాధలు ఎక్కువ అవుతాయి.కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.

కర్కాటకం

విదేశయాన ప్రయత్నం సులభంగా ఏర్ప‌డుతుంది.. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించాలి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవ‌కాశం ఉంది.కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

rasi phalalu today horoscope

-Advertisement-

సింహం

బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. చేసేపనులలో ఇబ్బందులు త‌లెత్తుతాయి.. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. ఇంట్లో మార్పులు జరిగే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి.కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్థాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

కన్య

కళాకారులు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను త‌ర‌చుగా కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందే ఛాన్స్ ఉంది.మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.

తుల

రుణప్రయత్నాలు చాలా ఫలిస్తాయి. సంతృప్తికరంగా లేని కుటుంబ పరిస్థితుల కారణంగా, వ్యక్తులు మానసిక ఆందోళనను అనుభవించవచ్చు. అదనంగా, మహిళలు అనారోగ్యాలకు ఎక్కువగా గురవుతారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.

వృశ్చికం

వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఏర్ప‌డుతుంది.. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఏర్ప‌డుతుంది.. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.

ధనస్సు

శుభకార్య ప్రయత్నాలు సులభంగా ఏర్ప‌డ‌తాయి. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందే అవకాశం ఉంది. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.

మకరం

అసంతృప్తికరమైన కుటుంబ పరిస్థితుల నుండి మానసిక ఆందోళన తలెత్తినప్పటికీ, ఇతరుల గౌరవాన్ని పొందడంలో విజయం సాధిస్తారు. పని పూర్తి చేయడం ఆలస్యం కావచ్చు. వృత్తిరీత్యా జాగ్రత్తగా వ‌హించాలి.. విమర్శలను ఎదుర్కోంటారు.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కుంభం

అపకీర్తి రాకుండా జాగ్రత్త వ‌హించాలి. మనో ఉల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగ‌డం మంచిది. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగానే తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి పోకూడదు.ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.

మీనం

బంధువులు మరియు స్నేహితులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. అనుకోకుండా డబ్బు బదిలీలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. చిన్నచిన్న పనులకు శ్రమ అవసరం కావచ్చు. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఆలస్యం కావచ్చు. ఆకస్మిక ఆర్థిక నష్టాల గురించి జాగ్రత్త వహించండి. నిర్ణయం తీసుకోవడం సవాలుగా ఉండవచ్చు.

also read :

Oats Fruit Salad : ఓట్స్‌ ఫ్రూట్‌ సలాడ్‌ తయారు చేయండిలా ! సూపర్ టేస్టీ..!

Healthy Cooking Oils : ఏ నూనె ఆరోగ్యానికి మంచిది ? వివరాలు తెలుసుకోండి !

Sizzling Sreemukhi Latest Hot Stills, Images, Photos 2023

poha halwa : అటుకులతో హల్వా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News