Horoscope Today, august 5th 2023: Check astrological prediction for your zodiac signs
మేషం
ఈ రాశి వారు ఎవరితో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. చేసే పనులలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం విషయంలో అలసత్వం వహించరాదు.అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.
వృషభం
అన్నికార్యాల్లో విజయాన్ని తప్పక సాధిస్తారు. శత్రుబాధలు మీకు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు బాగానే పొందుతారు. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది.నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మలన్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు.
మిథునం
పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేస్తారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం ఎంతైన మంచిది. . కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఏర్పడతాయి. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
కర్కాటకం
కుటుంబంలో సుఖ, సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాలని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు కూడా ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో సరదా సమయం గడుపుతారు. విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
సింహం
తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి.. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్త వహించడం మంచిది. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు అస్సలు ప్రారంభించకూడదు. బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య
తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన కలుగుతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం చాల అవసరం. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్నిపనులు సక్రమంగా జరగవు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.
తుల
అనారోగ్య బాధలతో సతమతం అవుతారు. స్థానచలన సూచనలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తప్పక దూరమవుతాయి. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
వృశ్చికం
విందులు, వినోదాలకు దూరంగా ఉండటం ఎంతైన మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువ. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును తప్పక కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ ఎంతైన అవసరం. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.
ధనస్సు
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందం కలుగుతుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులు అవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో తప్పక పాల్గొంటారు.అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.
మకరం
ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు బాగానే లభిస్తాయి. అన్నింటా వారే విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కుంభం
ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం బాగానే ఉంటుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం బాగానే ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు.
మీనం
అనవసరమైన భయాందోళనలు తొలగిపోవడం వలన సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఎక్కువ.. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE