Homedevotionalhoroscope | రాశి ఫ‌లాలు 17-05-2023

horoscope | రాశి ఫ‌లాలు 17-05-2023

Telugu Flash News

Horoscope Today, 17th may 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారు తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకుంటే మంచిది. వివాదాల‌కి దూరంగా ఉండాలి.

వృషభం

ఈ రాశి వారు అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని కూడా పొందుతారు. శత్రుబాధలు ఏ మాత్రం ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు ఎక్కువ అవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందే ఛాన్స్ ఉంది.. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది.

మిథునం

ఈ రాశి వారు ఎక్కువ‌గా ప్రయాణాలు ఎక్కువగా వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో కొంత ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అయ్యే ఛాన్స్ ఉంది.. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.

కర్కాటకం

ఈ రాశి వారు కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకునే ఛాన్స్ ఉంది.. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

horoscope today teluguసింహం

ఈ రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడిచే అవ‌కాశం ఉంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఏ మాత్రం ఉండవు.

-Advertisement-

కన్య

ఈ రాశి వారికి మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం చాలా ఉంటుంది.. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు చాలా ఆలస్యంగా ఫలిస్తాయి.

తుల

ఈ రాశి వారికి వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో కొంత సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పనిస‌రి.. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు ఏ మాత్రం పనికిరాదు.

వృశ్చికం

ఈ రాశి వారు అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో కొంత మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

ధనుస్సు

ఈ రాశి వారికి అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే ఛాన్స్ ఉంది.. కొంత మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తలు వహించాలి ఉంఉటుంది.. శారీరకంగా బలహీనులవుతారు.

మకరం

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనంవహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.

కుంభం

ఈ రాశి వారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఎక్కువ‌గా ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో క‌ల‌వ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో ఉత్సాహంగా ప‌ని చేస్తారు.

మీనం

ఈ రాశి వారు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఎక్కువ‌గా ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు క్ర‌మేపి లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది.

also read :

PVR:ఊహించ‌ని నిర్ణ‌యం.. మ‌ల్టీ ప్లెక్స్ మూసేస్తున్న పీవీఆర్‌

Omkar:ఓంకార్ ముందు నానా ర‌చ్చ చేసిన న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌.. త‌గ్గ‌దే లే అంటున్నారుగా..!

Akhil:ఫ్లాప్‌ని ఒప్పుకున్న అఖిల్‌.. త‌న ఫ్యాన్స్‌కి క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేసిన అక్కినేని హీరో

Anasuya: అన‌సూయ బ‌ర్త్ డే సెల‌బ్రేషన్స్… డీప్ నెక్ బ్లౌజ్‌తో చెమ‌ట‌లు ప‌ట్టించేస్తుందిగా..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News