HomecinemaPawan Kalyan : వాట్ ఏ కాంబినేష‌న్‌.. ధోని నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా..!

Pawan Kalyan : వాట్ ఏ కాంబినేష‌న్‌.. ధోని నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా..!

Telugu Flash News

Pawan Kalyan: ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ ప‌వన్ క‌ళ్యాణ్ వీలైనంత మేర‌కు సినిమాలు చేయాల‌ని భావిస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ తో తన స్టామినా చూపించిన పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్,సుజిత్ , సముద్రఖనిల‌తో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓ భారీ సినిమాను చేయ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి డైరెక్టర్ ‘సందీప్ రెడ్డి వంగా’ డైరెక్ట్ చేయనున్న‌ట్టు స‌మాచారం. దేశ భక్తి ,రక్షణ ,డ్రగ్స్ వంటి వాటిని ప్రాధాన్యం గా తీసుకుని ఈ సినిమా తెర‌కెక్కింబోతున్న‌ట్టు టాక్.

Summer Skin Care: వేసవిలో చర్మాన్ని ఇలా సంరక్షించుకోండి..

’కెప్టెన్ కూల్ ‘ గా పిలవబడే ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం ఎస్ ధోని…2019 వరల్డ్ కప్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరమైనప్ప‌టికీ ఐపీఎల్ ఆడుతూ వచ్చారు . అయితే ఇప్పుడు ఆయ‌న సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఓ సినిమాని నిర్మించేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది. మరి వీరి కలయిక లో సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ కావ‌డం ఖాయం.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News