HomecinemaSamantha: నాగ చైత‌న్య‌ని చేసుకోవ‌డం త‌న జీవితంలో చేసిన పెద్ద త‌ప్పు అని స‌మంత బాధ‌ప‌డుతుందా..!

Samantha: నాగ చైత‌న్య‌ని చేసుకోవ‌డం త‌న జీవితంలో చేసిన పెద్ద త‌ప్పు అని స‌మంత బాధ‌ప‌డుతుందా..!

Telugu Flash News

Samantha: సమంత, నాగచైతన్య దాదాపు ఐదారేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే.. పెద్ద అంగీకారంతోనే రెండు సంప్రదాయల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అప్పట్లో వీరి పెళ్లికి పది కోట్లు ఖర్చు అయ్యిందనే ప్రచారం ఉంది. అయితే పెళ్లైన త‌ర్వాత ఈ జంట నాలుగేండ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకోవ‌డంతో పాటు అంద‌రికి ఆద‌ర్శంగా నిలిచారు.

Samantha Latest beautiful Photos from Shaakuntalam movie

ఇక పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాలు కంటిన్యూ చేయ‌గా, ఈ విషయంలో చైతూ నుంచి ఫుల్‌ సపోర్ట్ ఉండేది. కాని ఏమైందో ఏమో కాని ఈ ఇద్దరు 2021లో అక్టోబర్‌ 2న విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు, సినీ వర్గాలకు పెద్ద షాక్‌ ఇచ్చారు.

samantha naga chaitanya in ye maya chesave
samantha naga chaitanya in ye maya chesave

పిల్లల విష‌యంలో, సినిమాల్లో ఎక్స్ పోజింగ్‌, ధరించే దుస్తుల విషయంలో విభేదాలు తలెత్తాయని, పైగా `పుష్ప`లో ఐటెమ్‌ సాంగ్‌ చేయడం కూడా నాగ్‌ ఫ్యామిలీకి నచ్చలేదని అందుకే చై సామ్ విడాకులు జ‌రిగాయ‌ని అనేక పుకార్లు వినిపించాయి.

Samantha : చైతూ వ‌ల‌న స‌మంత ఇంకా ఇబ్బంది ప‌డుతుందా?

అయితే సమంత, చైతూ విడిపోవడానికి సంబంధించి అసలు మ్యాటర్‌ లీక్ చేశాడు ఓవర్సీస్‌ క్రిటిక్‌గా చెలామణి అవుతున్న ఉమైర్‌ సంధు . సమంత మనోగతం అంటూ త‌న ట్వీట్‌లో.. నాగచైతన్య, ఆయన కుటుంబం చాలా సాంప్రదాయ వాదులు. నేను వీరితో క‌లిసి ఉండటం ఓ పంజరంలో బంధించినట్టుగా భావించాను.

-Advertisement-

బోల్డ్ సినిమాలు చేయ‌కూడ‌దు, ప‌లానా బట్టలు వేసుకోవద్దు, నైట్‌ పార్టీలకు వెళ్లొద్దు, ఐటెమ్‌ నెంబర్లు చేయ‌కూడ‌దు వంటి కండీషన్లతో బతకాల్సి వచ్చింది.

నాగచైతన్యని పెళ్లి చేసుకోవడమే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని సమంత భావిస్తున్నట్టు, ఆమె చెబుతున్నట్టుగా ఉమైర్‌ సంధు త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు.

also read :

Samantha : క‌ష్ట‌కాలంలో స‌మంత‌నే అండ‌గా నిలిచిందంటూ చిన్మ‌యి ఆస‌క్తిక‌ర కామెంట్స్

Samantha: ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే స‌మంత అన్ని కోట్లు సంపాదిస్తుందా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News