medico preethi : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (kakatiya medical college) లో సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన పీజీ విద్యార్థిని ప్రీతి మృతి చెందింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. విద్యార్థిని ప్రాణాలను కాపాడేందుకు నిమ్స్ వైద్యుల ప్రత్యేక బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 9.10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.
also read :
Medico Preethi : మెడికో ప్రీతి బ్రెయిన్ డెడ్.. హెల్త్ బులెటిన్ విడుదల..
Telangana TDP: తెలంగాణ ప్రజలు టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారు.. ‘ఇంటింటికీ టీడీపీ’లో చంద్రబాబు
-Advertisement-