cauliflower pachadi కావలసినవి :
- క్యాలీఫ్లవర్ – 2 కప్పులు
- జీలకర్ర – 1స్పూన్
- మెంతులు – 1 స్పూన్
- ఆవాలు – 1 స్పూన్
- మెంతిపొడి – 1 స్పూన్
- ఆవపొడి – 1 స్పూన్
- నూనె – 3 స్పూన్లు
- ఉప్పు – తగినంత
- నిమ్మకాయ – 2
- పసుపు – చిటికెడు
cauliflower pachadi తయారు చేయు విధానం :
క్యాలీఫ్లవర్ కడిగిన తర్వాత అవి చిన్న ముక్కలుగా తీసి బట్టమీద ఆరబెట్టాలి. తర్వాత కడాయిలో నూనె పోసి జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించి చిటపట అన్నాక క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి మూడు నిమిషాల తర్వాత దించాలి. తర్వాత ఉప్పు,పసుపు,కారం చల్లి మరోసారి కలిపి మెంతి పొడి,ఆవుపొడి చల్లి కలిపినాక చివరగా నిమ్మరసం పిండించాలి. చాలా రుచికరమైన క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ.
-Advertisement-