YS Sharmila son Engagement Photos, Video
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం కార్యక్రమం జనవరి 18, 2024 న జరిగింది. గురువారం సాయంత్రం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి కూడా హాజరయ్యారు.
Sharmila refuses to stand next to her Brother Jagan Reddy
Even after multiple requests from Jagan and Anil, she did not move for a photo with him pic.twitter.com/dPzIbQaFzQ
— Telugu360 (@Telugu360) January 18, 2024