అమెరికాలో మధ్యంతర ఎన్నికలు నవంబర్ 8 న జరిగిన విషయం తెలిసిందే అయితే ఎన్నికల ఫలితాలు నవంబర్ 9 న వెలువడుతున్నాయి దీనిలో అధికార పార్టీ డెమోక్రాటిక్ పార్టీకి షాక్ ఇస్తూ ప్రతిపక్ష పార్టీ జరిగిన సెనేట్, హౌజ్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ , గవర్నర్, ఇతర స్థానిక ఎన్నికల ఫలితాలలో లిడ్ లో కొనసాగుతుంది అదేవిదం గ ఈపాటికి ప్రకటించబడిన ఫలితాలలో అధిక స్థానాలను గెలుచుకుంది .
సెనేట్ ఎన్నికల స్థానాలకు గాను 100 సీట్లలో రెండు పార్టీలకు 50 చోపున్న 100 సీట్లను కల్గివున్నాయి అందులో రిపబ్లిక్ పార్టీకు సంబందించిన 45 స్థానాలలో ఇప్పటికే 16 స్థానాలను గెలుచుకుంది . మరియు డేమొక్రటిక్ పార్టీ 34 స్థానాలకు జరిగిన ఎన్నికలలో కేవలం 9 స్థానాలను గెలుచుకొని మిగిలిన స్థానాలలో రిపబ్లిక్ పార్టీ ఆధిక్యం లో వుంది మొత్తం లో 51 స్థానాలను గెలుచుకున్న పార్టీ అధ్యక్ష పదవి బరిలో నిలుస్తుంది .
హౌజ్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ :హౌజ్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ లో మొత్తం 435 స్థానాలకు గాను 169 సీట్లను రిపబ్లిక్ ఇప్పటికే గెలుచుకుంది మరియు అధికార డెమోక్రాటిక్ పార్టీ 129 సీట్లను గెలుచుకుంది మెజారిటీ 218 సీట్లు గెలుచుకున్న పార్టీ సభలో బలాన్ని సాధిస్తుంది .
సెనేట్, హౌజ్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ లు ఏమిటి ?
భారత్‌లో పార్లమెంట్లాగే.. అమెరికాలో ‘కాంగ్రెస్’ ఉంటుంది. ఈ కాంగ్రెస్‌లో పెద్దల సభ పేరు సెనేట్. దిగువ సభ పేరు హౌజ్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్(ప్రతినిధుల సభ).
సెనేట్‌లో 100 సీట్లు ఉంటాయి. 50 రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ఇద్దరు చొప్పున సెనేట్‌కు వెళతారు. ప్రస్తుతం ఇక్కడ 50-50తో డెమొక్రాట్స్, రిపబ్లికెన్ల మధ్య సమానంగా సీట్లు ఉన్నాయి. అయితే.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ డెమొక్రాట్ కావడంతో ఈ పార్టీకి పవర్ కాస్త ఎక్కువ ఉంది. కమలా హ్యారిస్ వద్ద టై బ్రేకింగ్ ఓటు ఉంటుంది. నవంబర్‌లో 34 సీట్లకు ఓటింగ్ జరగనుంది. గెలిచిన వారు 6ఏళ్ల పాటు సెనేట్‌లో ఉంటారు.
బైడెన్ అధ్యక్ష పదవి కోల్పోతారా ?
పదవిలో ఉన్న పార్టీకి మధ్యంతర ఎన్నికలు అత్యంత కీలకం. కాంగ్రెస్‌పై పట్టుకోల్పోతే.. కీలక బిల్లులను గట్టెక్కించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే.. ఇప్పుడు డెమొక్రాట్లు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ ఏ ఒక్క సభలోనైనా రిపబ్లికెన్లు ఆధిపత్యం సాధిస్తే.. డెమొక్రాట్లకు పరిస్థితులు క్లిష్టంగా మారుతాయి. అంతేకాకుండా.. సెనేట్ పదవీ కాలం 6ఏళ్లు కాబట్టి.. ఇప్పుడు గెలిచిన పార్టీకి 2024 అధ్యక్ష ఎన్నికల్లో కొంత బలం చేకూరుతుంది. మరియు మధ్యలో పార్టీ మెజారిటీ తో అభిశంశ న తీర్మానం ప్రవేశపెట్టి అధ్యక్షుడిని తొలగించే అవకాశము లేకపోలేదు . ముందు ముందు ఎం జరుగుతుందో చూడాలి.
also read these news:
Earthquake: భారత్, నేపాల్, చైనాల్లో భూకంపం.. అర్ధరాత్రి జనం పరుగులు..రిక్టర్ స్కేలు మీద 6.3గా నమోదు
గ్రీన్ టిక్ ఫ్రీగా ఇస్తాం రండి.. కొత్త యూజర్స్ కోసం Koo అన్వేషణ!!
Bigg Boss 6 : ఇనయ, ఫైమా మధ్య తారాస్థాయికి చేరుకున్న గొడవలు..హీటెక్కిపోతున్న హౌజ్
Zodiac signs : ఈ రాశుల వారు మంచి డిటెక్టివ్స్… మీరు ఇందులో ఉన్నారా?