ఏ రాశుల వారు ఏ మంత్రాలు పఠించవలెనో చూద్దాం : ఈ క్రింద తెలిపిన మంత్రమును గురుముఖతః స్వీకరించి ఫలితములు పొందురనుటలో సందేహము లేదు.
- మేషరాశివారు : ఓం. క్రీం. లక్ష్మీనారాయణాయ నమః
- వృషభరాశి వారు : ఓం. గోపాలాయ, ఉత్తరధ్వజాయ నమః
- మిధునరాశివారు : ఓం. క్లీం. కృష్ణాయ నమః
- కర్కాటక రాశివారు: ఓం. హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః
- సింహరాశివారు : ఓం. క్లీం. బ్రహ్మణే జగదాధారాయ నమః
- కన్యారాశివారు : ఓం. హ్రీం . పీతాంబరాయనమః
- తులారాశివారు : ఓం. తత్త్వనిరంజనాయ తారకరాయనమః
- వృశ్చికరాశివారు : ఓం. నారాయణాయ నరసింహాయ నమః
- ధనురాశివారు : ఓం. శ్రీం. దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః
- మకరరాశివారు : ఓం. శ్రీం. వత్సలాయ నమః
- కుంభరాశివారు : ఓం. శ్రీం. ఉపేంద్రాయ అచ్యుతాయ నమః
- మీనరాశివారు : ఓం. క్లీం. ఉదృతాయ ఉద్గారిణే నమః
-Advertisement-