Telugu Flash News

Diabetes : షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోతే ఏం చేయాలి? తప్పక తెలుసుకోండి..

diabetes

Diabetes : రక్తంలో షుగర్‌ లెవల్స్‌ తగ్గడం వల్ల అనేక రకాల రోగాలు వస్తాయి. సరైన జీవనశైలి లేకపోవడం వల్ల కారణంగా రక్తంలో షుగర్‌ స్థాయిలో హెచ్చు తగ్గులు వస్తుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఎంత ప్రమాదమో, తగ్గినా అంతే ప్రమాదం ఉంటుంది.

1. షుగర్ స్థాయిలు తగ్గినప్పుడు కళ్లు తిరగడం, కళ్లు మసకబారడం, విపరీతమైన నీరసం లాంటి సమస్యలు కలుగుతాయి.

2. అలాంటప్పుడు వెంటనే కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా అడ్డుకట్ట వేయవచ్చు.

3. ఆరెంజ్‌ లేదా యాపిల్‌ జ్యూస్ తీసుకోవడం ద్వారా షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు.

4. సోడా తీసుకున్నా షుగర్‌ లెవల్స్‌ వెంటనే అదుపులోకి వస్తాయి.

5. చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు తేనె దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది.

6. కార్న్‌ సిరప్‌ తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.

7. క్యాండీలు, బ్రౌన్‌ షుగర్‌ కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి ప్రయత్నించడం వల్ల షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి.

also read :

Trivikram: త్రివిక్ర‌మ్ త‌న సెంటిమెంట్ వ‌దిలే లేడుగా.. మ‌ళ్లీ మ‌హేష్ సినిమా కోసం ముగ్గ‌రు..!

Prabhu: ప్ర‌భు ఆరోగ్యానికి ఏమైంది.. ఆందోళ‌న చెందుతున్న అభిమానులు

Sobhita Dhulipala | 66 ఏళ్ల హీరోకి ఘాటు ముద్దులు.. తెలుగు హీరోయిన్‌ని తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

 

Exit mobile version