Homehealthheart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

Telugu Flash News

heart healthy foods : do you know what are the best foods for your heart.

1. ప్రస్తుత జీవన శైలి కారణంగా చాలా మందికి గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి.

2. గుండె సంబంధ వ్యాధుల నివారణకు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలను డైట్‌లో చేర్చుకోవాలి.

3. ఆహారంలో బ్రోకలీని భాగం చేయడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

4. బ్రోకలీ తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి రక్తం సాఫీగా సరఫరా అవుతుంది.

5. బెర్రీస్‌ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండెకు మేలు చేస్తాయి.

-Advertisement-

6. తృణ ధాన్యాలు తీసుకుంటే పోషకాలు ఎక్కువ దొరుకుతాయి. విటమిన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌, ఖనిజాలు లభిస్తాయి.

7. బాదం, వాల్‌ నట్స్‌ తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది.

8. రోజూ టమాటా తీసుకుంటే పొటాషియం, విటమిస్‌ సీ లభిస్తాయి. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

9. ఆహారంలో అవిసె గింజలు భాగం చేసుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, మినరల్స్‌ దక్కుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

10. చియా విత్తనాలు తింటే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.

also read :

Kohli: రోహిత్‌కి మ‌తి మ‌రుపు చాలా ఎక్కువే.. ఆసక్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కోహ్లీ

BRS News: బీఆర్‌ఎస్‌లో వర్గపోరు.. జగిత్యాలలో సొంత పార్టీ కౌన్సిలర్ల తిరుగుబాటు!

Air India : విమాన టికెట్ల ధరలు భారీగా పెరుగుతున్న వేళ సంచలన ఆఫర్.. అతి తక్కువ ధరకే జర్నీ చేయండిలా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News