సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రద్ధా కపూర్ ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించింది. ఆర్య 2 నుండి తెలుగు ప్రేక్షకులలో శ్రద్ధా అందానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

అయితే హీరోయిన్ గా ఎన్ని సినిమాల్లో నటించినా ఆమెకు టైమ్ కలిసి రాలేదు. అందుకే వెండితెర వైపు అడుగులు వేసింది.

అయితే అందాల ఆరబోతపై ఆసక్తి చూపుతూ చీరకట్టులో ఫోటో షూట్ చేసి షేర్ చేసింది.

శ్రద్ధా దాస్ ఇటీవల హాఫ్ సారీలో  ఫోటోలను పంచుకున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.