లక్ష్మీ రాయ్ గా సినీ రంగ ప్రవేశం చేసిన అతి తక్కువ కాలంలోనే హాట్ బాంబ్ ఇమేజ్ తెచ్చుకుంది.

అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించినా రాని క్రేజ్ ఆమెకు చిరంజీవి సరసన చేసిన రత్తాలు అనే ఐటెం సాంగ్ కు వచ్చేసింది.

అడపా దడపా ఐటెం సాంగ్స్ చేస్తున్న ఈ భామ అప్పుడప్పుడూ తన హాట్ ఫోటోలు షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.