Homehealthwalnuts for kids : పిల్లల చదువులపై ఒత్తిడి ఉందా? ఈ నట్స్ ట్రై చేయండి!

walnuts for kids : పిల్లల చదువులపై ఒత్తిడి ఉందా? ఈ నట్స్ ట్రై చేయండి!

Telugu Flash News

కొందరు పిల్లలు చదువు విషయంలో వెనుకబడి ఉంటారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుంది. వాల్‌ నట్స్‌ (walnuts) తీసుకోవడం వల్ల పిల్లల చదువుపై ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పిల్లలకు చదువులు, పరీక్షల విషయంలో ఒత్తిడి దూరం చేసేందుకు ఇది చక్కటి ఉపాయంగా పని చేస్తుంది.

రోజూ వాల్‌నట్స్ తీసుకొనే పిల్లల్లో మానసిక ఆరోగ్యం దృఢంగా ఉంటుందట. వాల్‌ నట్స్‌ తీసుకొనే విద్యార్థులు ఒత్తిడి బారిన పడకుండా ఉంటారని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. పరీక్షల సమయంలో పిల్లల్లో ఒత్తిడి, నిరాశ అధికంగా ఉంటుందని తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. రోజూ రాత్రి నానబెట్టిన వాల్‌నట్స్‌ను ఉదయం పిల్లలకు తినిపించాలి.

వాల్‌నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్ఫా లినోలియిక్ యాసిడ్, ఫైబర్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్ లాంటివి ఉంటాయి. పరీక్షల సమయంలో ఇవి తినిపించడం వల్ల చదివింది గుర్తుండేలా మెదడు చురుగ్గా పని చేసేందుకు దోహదం చేస్తాయి.

also read :

Alia Bhatt at Zee Cine Awards 2023 Photos and Videos

Kiara Advani hot at Zee Cine Awards 2023 Photos and Videos

-Advertisement-

Rashmika Mandanna hot at Zee Cine Awards 2023 Photos and Videos

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News