HomecinemaVishnu Priya: త‌న ల‌వ్‌పై తొలి సారి ఓపెన్ కామెంట్స్.. పెళ్ళైన నటుడ్ని ప్రేమించానన్న విష్ణు ప్రియ‌

Vishnu Priya: త‌న ల‌వ్‌పై తొలి సారి ఓపెన్ కామెంట్స్.. పెళ్ళైన నటుడ్ని ప్రేమించానన్న విష్ణు ప్రియ‌

Telugu Flash News

Vishnu Priya: టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్‌లో విష్ణు ప్రియ ఒక‌రు . ఈ అమ్మ‌డు నాజూకైన అందంతో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతూ ఉంటుంది. సోష‌ల్ మీడియాలో విష్ణు ప్రియ చేసే ర‌చ్చ‌కి కుర్ర‌కారు థ్రిల్ అవుతుంటారు.

యాంక‌ర్‌గా అద‌ర‌గొట్టిన విష్ణు ప్రియ ఇప్పుడు సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ అమ్మ‌డు తాజాగా తన లవ్ ఎఫైర్ పై చేసిన వ్యాఖ్యలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 5కి రవి, విష్ణుప్రియ హాజరయ్యారు.

ఈ షోలో ఓంకార్.. యాంక‌ర్ విష్ణుప్రియని లవ్ ఎఫైర్ గురించి ప్రశ్నించాడు. దానికి విష్ణుప్రియ ఏకంగా తాను పెళ్ళైన హీరోని లవ్ చేసినట్లు స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసింది. ఆయన గురించి చెబితే వయసు తేడా చాలా ఉంది అంటారు.

జెడి చక్రవర్తిగారిని నేను ఎంతో ఇష్టపడ్డాను.. ప్రేమించాను అంటూ విష్ణుప్రియ ఆశ్చ‌ర్య‌క‌రమైన కామెంట్స్ చేసి అంద‌రు నోరెళ్ల‌పెట్టేలా చేసింది. ఓ వెబ్ సిరీస్ కోసం మంగుళూరులో ఆయనతో 40 రోజులు జర్నీచేయ‌గా, పదవరోజే ఆయ‌న వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను.

చాలా విషయాల్లో నాకు జెడి చక్రవర్తి గారు ఎంతో నచ్చేసారు. ఈ క్ర‌మంలో పెళ్లి గురించి మాట్లాడుతూ నేనైతే అత‌నికి ప్రపోజ్ చేశాను.. ఆయన నుంచి రెస్పాన్స్ రావాల్సి ఉంది అని విష్ణు బోల్డ్ కామెంట్స్ చేసి అంద‌రికి షాకిచ్చింది.

also read :

-Advertisement-

Photos : Anasuya Bharadwaj engagement saree 22-04-2023

Rashmi gautam Maldives Vacation.. Bold Pics goes Viral

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News