ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అందాల భామ సంయుక్త మీనన్ (Samyuktha Menon). రీసెంట్‌గా ఆమె నటించిన విరూపాక్ష కూడా మంచి విజయం సాధించడంతో ఈ భామ గోల్డెన్ లెగ్ భామగా మారింది.
ప్రస్తుతం సంయుక్త క్రేజ్ పీక్స్ లో ఉంది. అయితే సంయుక్త చాలా డేరిండ్ అండ్ డ్యాషింగ్. ఆమెకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.తన తల్లితో కలిసి ఓ సారి బయటకు వెళ్లగా, అప్పుడు ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ ఆ పొగని వారిపైకి వదిలాడట.
పక్కకు వెళదామన్నా ప్లేస్ లేదు. అసలే అమ్మకి శ్వాస కోశ ఇబ్బందులు ఉండగా, అతడినికి పక్కకి వెళ్లమని రిక్వెస్ట్ చేసిన వెళ్లకుండా మాతో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో చెంప చెళ్లుమనిపించాను అంటూ చెప్పుకొచ్చింది సంయుక్త మీనన్.
ఈ అమ్మడు 2016లో వచ్చిన ‘పాప్‌కార్న్’ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘భీమ్లానాయక్’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి మంచి విజయాలతో దూసుకుపోతుంది.
also read :