HomecinemaSamyuktha Menon : విరూపాక్ష బ్యూటీ పెద్ద‌ మ‌న‌సు.. కాలేజ్ అమ్మాయిల కోసం ఏం చేసిందంటే..!

Samyuktha Menon : విరూపాక్ష బ్యూటీ పెద్ద‌ మ‌న‌సు.. కాలేజ్ అమ్మాయిల కోసం ఏం చేసిందంటే..!

Telugu Flash News

Samyuktha Menon : సాయి ధరమ్‌ తేజ్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా కొత్త ద‌ర్శ‌కుడు కార్తీక్ తెర‌కెక్కించిన చిత్రం విరూపాక్ష‌. ఈ సినిమాతో మ‌రో సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది సంయుక్త‌ మీనన్. ఈ అమ్మ‌డు తాజాగా గొప్ప మ‌న‌సు చాటుకుంది.

రియాల్టీ షోలో తాను గెల్చుకున్న స్కూటీని ఓ కాలేజీ అమ్మాయికి బహుమతిగా ఇచ్చి అందరిచే ప్ర‌శంస‌లు అందుకుంటుంది. అలాగే మరొక అమ్మాయికి తానే స్కూటీ కొనిస్తాన‌ని కూడా చెప్పుకొచ్చింది సంయుక్త‌.

బస్సుల్లో ట్రావెల్‌ చేస్తూ ఇబ్బందులు పడుతున్న ఇద్దరు అమ్మాయిలు గురించి తెలుసుకున్న సంయుక్త‌ మీనన్ తానే కొనిస్తాన‌ని చెప్పుకొచ్చింది.

అమ్మడి ఉదార‌త‌పై నెటిజన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘బ్యూటీ విత్‌ గోల్డెన్‌ హార్ట్‌’ అంటూ ఆమెపై తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా ఇటీవల విరూపాక్ష దర్శకుడు దండు కార్తీక్‌కు సంయుక్త ఐ ఫోన్ కొనిచ్చి వార్త‌ల‌లో నిలిచిన విష‌యం తెలిసిందే. ప్రమోషన్లలో భాగంగా ఓ థియేటర్‌కు వెళ్లిన అక్క‌డ ఫోన్‌ పోగొట్టుకోవ‌డంతో సంయుక్త కొత్త ఫోన్ కొనిచ్చింది.

also read :

-Advertisement-

samyuktha menon Latest stills, Images, Photos 2023

Samyuktha Menon : బూతులు తిట్టాడ‌ని చెంప చెళ్లుమ‌నిపించిన విరూపాక్ష భామ‌

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News