HomenewsViral Video : మాట‌ల్లో పెట్టి కింద‌కు భ‌లే దింపేశాడుగా.. ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నెటిజ‌న్స్

Viral Video : మాట‌ల్లో పెట్టి కింద‌కు భ‌లే దింపేశాడుగా.. ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నెటిజ‌న్స్

Telugu Flash News

Viral Video : నిత్యం సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర వీడియోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఎంతో ఆసక్తిని క‌లిగిస్తాయి. కొన్ని వీడియోలు నెటిజ‌న్స్ దృష్టిని ఎంతో ఆక‌ర్షిస్తుంటాయి. అయితే తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియోలో ఓ వ్య‌క్తి ఓ ఆవిడ‌ని కింద‌కు దింప‌డం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. సాధార‌ణంగా కొందరికీ నీళ్లు అంటే భయం ఉంటుంది… మరికొందరికీ ఎత్తయిన ప్రదేశాలు అన్న భయం.. కొందరికీ పైనుంచి దిగడం అంటే చాలా భ‌య‌డం ఉంటుంది. అయితే ఈ వీడియోని చూస్తే ఓ లేడీ భయపడుతూ కిందకు దిగ‌పోయింది

మంచిత‌నానికి మారు పేరు..

భ‌య‌ప‌డుతున్న స‌మ‌యంలో అక్కడే ఉన్న మరొకరు సాయం చేశారు. మెట్ల నుంచి కిందకి రావడానికి హెల్ప్ చేశారు. ఆమె కింద‌కు దిగ‌డానికి చాలా భ‌య‌ప‌డ‌గా, అది గ‌మ‌నించిన వ్య‌క్తి ఎంతో సాయం చేశాడు. మాటల్లో పెట్టి డైవ‌ర్ట్ చేశారు. అలా చూడకుండా మాటల్లో దింపాడు. ఆమెను మెల్లిగా కిందకి దించాడు. ఆ వీడియోను అతని భార్య తీసి, వెంటనే ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, అంద‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది ఇప్పటికే 3 లక్షల వ్యూస్ రాగా, చాలా మంది వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.

ఇక అతని పేరంట్స్ శభాష్ అని మెచ్చుకున్నారు. చాలా మంచి పనిచేశావ్ అని ప్రశంసించారు. ఇలా చాలా మంది తమ అతనిని పొగడ్తలతో ముంచెత్తడం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.. తన తల్లిలా భావించి మరీ హెల్ప్ చేశాడు కొంద‌రు ప్ర‌శంసిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు ఆమె మెట్ల మీద నుంచి కిందకి రాలేదు అందుకు అత‌ని ఆలోచ‌న చాలా బాగుంది అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మొత్తానికి వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. చాలా మంది షేర్ చేసి.. వారి గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ యువకుడి గురించి ప‌లు ర‌కాలుగా చెప్పుకొస్తున్నారు.

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News