HomecinemaVenu Swamy: వేణుస్వామి రొమాంటిక్ ల‌వ్ స్టోరీ గుట్టు విప్పిన ఆయ‌న భార్య‌

Venu Swamy: వేణుస్వామి రొమాంటిక్ ల‌వ్ స్టోరీ గుట్టు విప్పిన ఆయ‌న భార్య‌

Telugu Flash News

Venu Swamy: స‌మంత‌- నాగ చైత‌న్య విడాకుల స‌మ‌యం నుండి నిత్యం వార్త‌ల‌లో నానుతున్న పేరు వేణు స్వామి. తార‌క‌ర‌త్న మ‌ర‌ణం త‌ర్వాత ఈయ‌న పేరు మ‌ళ్లీ వినిపిస్తుంది. అందుకు కార‌ణం ఆ మ‌ధ్య ఓ యువ హీరో చ‌నిపోతాడ‌ని చెప్ప‌డ‌మే.

వేణుస్వామి జాత‌కాల‌తో బాగా ఫేమ‌స్ కాగా, ఆయన సతీమణి వీణ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఆమె పేరు వీణ శ్రీవాణి. చూడ‌డానికి చాలా అందంగా ఉంటుంది. అయితే ఇటీవ‌ల వీరి ల‌వ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది వీణ‌. తన భర్తని తాను ముద్దుగా తిరుపతి లడ్డూ అని పిలుస్తానని చెప్పుకొచ్చింది.

నాకు ఇండియన్ రైల్వేస్ లో జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ కోసం హైదరాబాద్ కి రావ‌ల్సి వ‌చ్చింది.. నేను అప్పుడు వీణ క్లాసులు చెప్పేదానిని. ఆ స‌మ‌యంలో నా భర్త వాళ్ళ కజిన్ డాటర్ కూడా నా ద‌గ్గ‌ర‌ క్లాసులకు వచ్చేవారు.

అప్పుడు నన్ను చూసి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అని గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. అలా మా పెళ్లి జ‌రిగింది. నా భర్త సలహాతో సినిమా పాటలు కూడా చేయడం ప్రారంభించడం జ‌రిగింది.. అప్పటి నుంచి తనకు కూడా మంచి గుర్తింపు పెరుగుతూ వచ్చింది అని వీణా శ్రీవాణి చెప్పుకొచ్చారు.

also read :

Shriya saran hot and stylish at Dadasaheb Phalke Awards

-Advertisement-

Esha Gupta Latest Hot Photo Gallery 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News