HomecinemaVenu Swamy: వేణు స్వామితో ఇంట్లో పూజలు చేయించుకున్న ఇస్మార్ట్ పోరీ

Venu Swamy: వేణు స్వామితో ఇంట్లో పూజలు చేయించుకున్న ఇస్మార్ట్ పోరీ

Telugu Flash News

Venu Swamy: సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ నిత్యం వార్త‌ల‌లో ఉండే ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి. స‌మంత – నాగ చైత‌న్య విడాకుల గురించి ముందే చెప్ప‌గా అప్ప‌టి నుండి ఆలా ఫేమ‌స్ అయ్యారు. ఇక ఆయ‌న యూట్యూబ్‌లో ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తుంటారు.

అయితే వేణు స్వామి తాజాగా.. హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో రాజ శ్యామల పూజ నిర్వహించినట్టు సమాచారం. ఈ మేరకు నిధి అగర్వాల్‌‌తో వేణుస్వామి బృందం పూజ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

పింక్ కలర్ చుడీదార్ ధరించిన నిధి అగర్వాల్.. వేణుస్వామి బృందం చెబుతున్నట్టుగా వేదమంత్రాల నడుమ కలశానికి పూజలు చేస్తుండ‌డం మ‌నం ఈ పిక్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. వేణు స్వామి.. గతంలో రష్మిక మందనతో పూజ చేయించిన విషయం తెలిసిందే.

అయితే, ప్రముఖ హీరోయిన్లు వేణుస్వామితో పూజలు చేయించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అస‌లు ఇంత‌కు నిధి అగ‌ర్వాల్ ఎందుకు పూజ చేయించుకుంది అనేది తెలియాల్సి ఉంది. నిధికి ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత పెద్ద హిట్ అయితే ద‌క్క‌లేదు.

also read :

Nabha Natesh Latest Photo gallery, Photoshoot, Images 2023

-Advertisement-

Shriya Saran hot photoshoot for Bollywood hungama style icons 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News