Telugu Flash News

Veera Simha Reddy Movie Trailer | ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్

veera simha reddy trailer

veera simha reddy trailer

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన వీరసింహరెడ్డి (Veera Simha Reddy) సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు జనవరి 6, 2023 న ఒంగోలు లో జరుగుతుంది. ఈ సందర్బంగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించగా , గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ నెల 12వ తేదీన సంక్రాంతి సందర్బంగా ఈ చిత్రం విడుదల కానుంది.

Watch Veera Simha Reddy trailer here :



also read:

Cricketers: చిన్న పిల్లల్లా మారిన టీమిండియా క్రికెట‌ర్స్.. ముద్దొచ్చేస్తున్నారుగా…!

Viral Video : వావ్‌.. గ్రేట్‌ అనిపించే వీడియో.. 15,730 కేజీల ట్ర‌క్కును పళ్లతో లాగేశాడు!

Pigeon: శబరిమలలో విడిచిపెట్టినా.. ఆ పావురం తిరిగి యజమానిని చేరుకుంది.. కర్ణాటకలో ఆశ్చర్యకర ఘటన!

US Visa : అమెరికా వీసాలపై సంచలన నిర్ణయం.. భారీగా ఫీజులు పెంచేసిన బైడెన్‌ ప్రభుత్వం!

 

Exit mobile version