మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan) ఆస్కార్ వేడుకలు, ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం ముందుగానే అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ తన పనులకి కాస్త బ్రేక్ ఇచ్చి మధ్యలో భార్య ఉపాసన (Upasana) తో ఎంచక్కా చెట్టాపట్టాలేస్తున్నాడు. షాపింగ్స్, డిన్నర్స్.. అంటూ తెగ తిరిగేస్తున్నారు అందమైన జంట.
ఈ బేబీమూన్ ట్రిప్ కు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇది చూసి నెటిజన్స్ ఎంత గ్లోబల్ స్టార్ అయినా పెళ్లయితే పెళ్లాం వెనకాల బ్యాగులు మోయాల్సిందే’.. అని నెటిజన్స్ సరదాగా జోకులు పేలుస్తున్నారు.
భార్య ఉపాసన ముందు నడుస్తుంటే.. వెనక రామ్ చరణ్ షాపింగ్ బ్యాగులు మోసుకుంటూ వెళ్లడంతో ఈ జోకులు పేలుతున్నాయి. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తో టైమ్ తెలియకుండా బిజీగా ఉన్న రామ్ చరణ్ గ్యాప్‌లో తన భార్య కోసం ఇలా టైమ్ కేటాయించడం మెగా ఫ్యాన్స్ ను మాత్రం తెగ ఇంప్రెస్ చేస్తోంది.ఇక మెగా వారసుడు ఎప్పుడు వస్తాడా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
also read :
moral stories in telugu : నిజాయితీని మించిన సుగుణం ఉండదు.
Anupama Parameswaran Latest Photos, Images, stills 2023
Health Tips (08-03-2023) : ఈ 9 ఆరోగ్య చిట్కాలు పాటించి చూడండి..
summer precautions : ఎండాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?