Homehoroscopetoday rasi phalalu in telugu : 27/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

today rasi phalalu in telugu : 27/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

27/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.

మేషం

ఈ రాశి వారికి కుటుంబ సభ్యులు మరియు బంధువులు అన్ని పనులు పూర్తి చేయడానికి సహకరిస్తారు. అవసరానికి తగిన ఆర్థిక సహాయం పొందుతారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించేందుకు కొంత కష్టపడతారు. అనవసర ఖర్చులు పెరగ‌డం వ‌లన ఇబ్బందులు ప‌డ‌తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

వృషభం

ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణం క‌లుగుతుంది.. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదుర‌య్యే ఛాన్స్ ఉంది.. స‌మ‌స్య‌లు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు సాగుతారు.కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.

మిథునం

ఈ రాశి వారికి అన్ని రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై దృష్టిసారించడం మంచిది.ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు.

కర్కాటకం

ఈ రాశికి చెందిన వ్యక్తులు అనుకూలమైన కాలాన్ని అనుభవిస్తారు, ఈ సమయంలో వారు తమ విజయాలకు సంబంధించి సానుకూల వార్తలను అందుకుంటారు. అనుకూల పరిస్థితుల్లో ముందుకు సాగుతారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడిపే ఛాన్స్ ఉంది.స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.

rasi phalalu today horoscope

-Advertisement-

సింహం

ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు. మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధించేందుకు ప్రయత్నాలు చేయ‌డం వ‌ల‌న త‌ప్ప‌క‌.. విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.

కన్య

ఈ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధను కలిగించే అవకాశం ఉంటుందిది. ఆరోగ్యంపై త‌ప్ప‌క‌ శ్రద్ధ పెట్టడం మంచిది.బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.

తుల

చేపట్టే పనుల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మనోబలంతో ముందుకు సాగితే అనుకున్నది త‌ప్ప‌క సాధిస్తారు. మ‌నం తీసుకునే నిర్ణయాలపై బంధుమిత్రులతో చర్చించండి. ప్రయాణాలు కొంత వాయిదా వేసుకుంటే మంచింది.ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

వృశ్చికం

ఈ రాశివారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడిపే అవ‌కాశం ఉంటుంది… కొంద‌రితో అప్రమత్తంగా ఉండటం మంచిది.అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.

ధనస్సు

ఈ రాశివారికి అనుకూల పరిస్థితులు ఏర్ప‌డ‌తాయి.. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలతో విజయాలు సాధించే అవ‌కాశం ఉంటుంది.. శారీరక శ్రమ పెరిగే అవకాశముంది. కోపతాపాలకు దూరంగా ఉంటే మంచిది.కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.

మకరం

చేపట్టిన పనులను స‌మ‌యానికి పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం అవ‌స‌రం . ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.. అనవసర విషయాలకు దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.

కుంభం

ఆటంకాలు ఎదురైనప్పటికీ.. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయ‌గ‌లుగుతారు.. వేరే వారి విషయాల్లో తలదూర్చకండి.. తీసుకునే నిర్ణయాలతో సమాజంలో మరింత గౌరవం పెరిగే అవ‌కాశం ఉంటుంది.వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.

మీనం

ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు త్వ‌ర‌గా తీసుకుంటారు. ఈ సమయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. అనుకూలమైన ఫలితాలతో ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు త‌ప్ప‌క‌ అనుకూలిస్తాయి.ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశంఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News