Telugu Flash News

today rasi phalalu in telugu : 26/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu

26/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.

మేషం

ఈ రాశి వారు చేసే ప్ర‌యత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే అవ‌కాశం ఉంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు త‌ప్ప‌క‌ తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంది.అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.

వృషభం

ఈ రాశి వారు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు.. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తప్ప‌క వహించాలి. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉంటే మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త పాటించాలి.ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

మిథునం

విదేశీయత్నం సులువవుతుంది.. కుటుంబ కలహాలు లేకుండా ఉంటే బాగుంటుంది.. ఆకస్మిక ధననష్టం కూడా కలగవచ్చు.. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి.నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.

కర్కాటకం

ఈ రాశి వారికి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఏర్ప‌డుతుంది. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. బంధు, మిత్రులు ఎక్కువ‌ గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ఎక్కువ‌ ప్రాధాన్యమిస్తారు.సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.

సింహం

ఒక ముఖ్యమైన సమాచారాన్ని తప్ప‌క అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఏర్ప‌డుతుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కల‌వ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. . క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు.బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య

ఈ రాశి వారు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా ఏర్పడ‌తాయి .సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేప‌ట్ట‌డం, గౌరవ మర్యాదలు పొంద‌డం చేస్తారు.బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

తుల

ఆరోగ్యం గురించి జాగ్రత్తపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మంచింది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడే అవ‌కాశం ఉంది.కళాకారులు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.

వృశ్చికం

కొత్త కార్యాలు ప్రారంభించ‌డం చేస్తారు.. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం.. వృత్తిపరంగా కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం ఉంటుంది.రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

ధనస్సు

పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో కొంత గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు త‌ప్ప‌క‌ తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవ‌కాశం ఉంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.

మకరం

ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది. వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేసే ఛాన్స్ ఉంది.. ఇతరులకు ఉపకారం చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు అస్స‌లు ఉండవు. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

కుంభం

అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం త‌ప్ప‌నిస‌రి . స్వల్ప అనారోగ్య బాధలు తొల‌గిపోతాయి.. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి చూడాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మీనం

గౌరవ మర్యాదలకు ఏ మాత్రం లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు త‌ప్ప‌క‌ ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసిన అవ‌స‌రం ఉంటుంది. . బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులు అయ్యే ఛాన్స్ ఉంది.ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.

 

 

Exit mobile version