Homehoroscopetoday rasi phalalu in telugu : 21/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

today rasi phalalu in telugu : 21/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

21/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.

మేషం

ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కుటుంబ సభ్యులు మరియు బంధువుల సహకారంతో కార్యాలను సాధిస్తారు. అవసరానికి తగిన ఆర్థిక సహాయం కూడా అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి.రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.

వృషభం

ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఏర్ప‌డుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు త‌లెత్తుతాయి. అయినప్పకీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు సాగుతారు.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.

మిథునం

వీరికి అన్ని రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం త‌ప్ప‌క‌ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ. అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యంపై దృష్టిసారించడం మంచిది.బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.

rasi phalalu today horoscope

కర్కాటకం

ఈ రాశి వారికి శుభకాలం. చేపట్టిన పనుల గురించి ఓ శుభవార్త వ‌స్తుంది. అనుకూల పరిస్థితుల్లో ముందుకు సాగే ప్ర‌య‌త్నం చేస్తారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

-Advertisement-

సింహం

కొత్త పనులను ప్రారంభించే అవ‌కాశం ఉంది. . మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధించేందుకు ప్రయత్నాలు చేస్తారు. త‌ప్ప‌క విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు కూడా పెరుగుతాయి.తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్నిపనులు చెడిపోతాయి.

కన్య

ఈ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ. అధిగమించే ప్రయత్నాలు త‌ప్ప‌క‌ చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధను కలిగించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవ‌స‌రం. ప్రయ‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను అనుభ‌విస్తారు. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.

తుల

చేపట్టే పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగితే అనుకున్నది త‌ప్ప‌క సాధిస్తారు. తీసుకునే నిర్ణయాలపై బంధుమిత్రులతో చర్చించ‌డం మంచిది. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

horoscope today in telugu

వృశ్చికం

ఈ రాశివారు నూతన వస్తువులను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఇతరులు మీ సానుకూల ప్రవర్తనకు నమూనాగా ఉంటారు కాబట్టి వారి పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.

ధనస్సు

ఈ రాశివారికి అనుకూల పరిస్థితులు ఏర్ప‌డ‌తాయి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది. కోపతాపాలకు దూరంగా ఉంటే మంచింది.కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.

మకరం

చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం ఎంతైన ఉంది.. అనవసర విషయాలకు దూరంగా ఉండండి.బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేక పోతారు.

కుంభం

ఆటంకాలు ఎదురైనప్పటికీ. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసే ఛాన్స్ ఉంది. వేరే వారి విషయాల్లో తలదూర్చకండి. తీసుకునే నిర్ణయాలతో సమాజంలో మరింత గౌరవం ఏర్ప‌డుతుంది.స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు.

మీనం

ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో పెద్దల సలహాలు తీసుకోవడం అవ‌స‌రం. అనుకూలమైన ఫలితాలతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది , దానితో పాటు వస్తువులు, బట్టలు, వాహనాలు మరియు నగలు వంటి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News