Telugu Flash News

today rasi phalalu in telugu : 08/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu

08/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today rasi phalalu in telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you.

మేషం

ఈ రాశి వారికి ఋణప్రయత్నాలు తొందరగా ఫలించ‌డం జ‌రుగుతుంది. కొన్ని శుభకార్యాల వల్ల ధనవ్యయం ఎక్కువ అవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మేలు. వివాదాల జోలికి వెళ్ల‌కండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.

వృషభం

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర‌డం జ‌రుగుతుంది. దూర బందువులతో క‌ల‌వ‌డం చేస్తారు. తద్వారా లాభాలు ఎక్కువ‌గా ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకోగ‌లుగుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు.

మిథునం

బంధుమిత్రుల సహాయ సహకారాలు ఎక్కువ‌గా లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గ‌డ‌ప‌డం చేస్తుంటారు. ఆకస్మిక ధననష్టం ఏర్ప‌డే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అధికారులతో జాగ్రత్తగా మెలగ‌డం మంచిది. అనవసర భయం మ‌న‌లో క‌లుగుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.

కర్కాటకం

కొంత మాన‌సిక ఆనందం క‌లుగుతుంది . గతంలో వాయిదా వేయబడిన పనులు స‌క్ర‌మంగా పూర్తి చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొన‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తిక‌రంగానే ఉంటాయి. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

సింహం

తరచూ ప్రయాణాలు చేయాల్సి రావ‌డం వ‌ల‌న కొంత అల‌స‌ట‌గా ఫీల‌వుతారు. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన ఎక్కువ అవుతుంది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.

కన్య

ఈ రాశి వారి వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి, బంధువులు మరియు స్నేహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల అస్స‌లు పనికిరాదు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.

తుల

ఈ రాశి వారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి.. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ చేయోద్దు.వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.

వృశ్చికం

మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకేనే అవ‌కాశం ఉంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకోవ‌డం వ‌ల‌న ఆనందం పొందుతారు. . స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.

ధనుస్సు

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో కాస్త‌ సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండ‌డం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాలకై సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

మకరం

బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఏర్ప‌డ‌తాయి.వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి క‌లుగుతుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు నెర‌వేర‌వు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.

కుంభం

స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త వహించండి. మీరు ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కొత్త వ్యక్తులను కలుసుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలవల్ల లాభం క‌లుగుతుంది.తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశంఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది.

మీనం

నూతన వస్తు, వస్త, ఆభరణాలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు క‌లుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

Exit mobile version