HomedevotionalToday Horoscope: 09-10-2022 ఆదివారం రాశి ఫ‌లాలు..

Today Horoscope: 09-10-2022 ఆదివారం రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Today Horoscope:

మేష రాశి..

ఈ రాశి వారు కొత్త ప‌నుల‌ని ప్రారంభించి అందులో స‌క్సెస్ అందిస్తారు. కుటుంబ స‌భ్యుల నుండి స‌హకారం ఉంటుంది.సంఘంలో గౌర‌వ‌, మ‌ర్యాద‌లు త‌ప్ప‌క ఉంటాయి. దూర ప్ర‌యాణాలు చేయ‌డ‌మే కాక రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. అవి సత్ఫ‌లితం ల‌భిస్తాయి.

వృషభ రాశి..

ఈ రాశి వారు బంధువుల‌తో క‌లిసి ఉండ‌డ‌మే కాక సంతోషంగా ఉంటారు. ధ‌న లాభ యెగం ఉంటుంది. మంచి ప‌నుల‌ని పూర్తి చేస్తారు. శుభ‌కార్యాల‌యాల‌లో త‌ప్ప‌క పాల్గొంటారు. ప్ర‌తి ప‌నిలో విజ‌యం సాధిస్తారు.

మిథున రాశి..

-Advertisement-

ఈ రాశి వారు మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. విందులు, వినోదాల‌లో సుఖం, సంతోషం పొందుతారు. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. బంధుమిత్రుల సహకారం లబిస్తుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు.

కర్కాటక రాశి..

వాయిదా ప‌నులు పూర్తి చేస్తారు. విందులు, వినోదాల‌లో పాల్గొన‌డ‌మే కాక అభివృద్ధి సాధిస్తాం. మాన‌సిక ఆనందం క‌లుగుతుంది. కుటుంబ ప‌రిస్థితులు ఎంతో సంతృప్తిక‌రంగా ఉండ‌డ‌మే కాక ఆనందంగా ఉంటారు.

సింహరాశి..

ఈ రాశి వారు ప్ర‌యాణాల‌కి ఆస‌క్తి చూపుతుంటారు. మాన‌సిక ఆందోళ‌న చెంద‌డ‌మే కాక వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. సంఘంలో కీర్తి ప్ర‌తిష్ట‌లు ఎంత‌గానో ఉంటాయి. ఆవేశం వ‌ల‌న కొన్ని పనులు పూర్తి కావు.

కన్యరాశి..

వీరు బంధు మిత్రుల‌తో గొడ‌వ‌లు ప‌డ‌తారు. మాన‌సిక ఆందోళ‌న ఎక్కువ‌గా ఉంటుంది. కొత్త ప‌నులు ప్రారంభించిన ఆటంకాలు ఎదుర‌వుతుంటాయి. కొత్త వ్య‌క్తుల‌ని క‌లుసుకునే అవ‌కాశం ఉంది.

తుల రాశి..

ఈ రాశి వారికి జీవితంలో ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అనారోగ్య స‌మస్య‌లు కూడా ఉత్ప‌న్నం అవుతాయి. మ‌న‌స్సు చంచ‌లంగా ఉండ‌డం వ‌ల‌న ఎన్నో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. మ‌నో విగ్ర‌హం ఎక్కువ‌గా ఉంటుంది.

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు దైవ ద‌ర్శ‌నాల‌కి ఆస‌క్తి చూపుతుంటారు. స్థిరాస్తుల స‌మ‌స్య‌లు ఎక్కువ వ‌స్తుంటాయి. అవ‌న్నీ ప‌రిష్క‌రించుకుంటారు. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొంద‌డ‌మే కాక‌, కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సు రాశి..

ఈ రాశి వారి కుటుంబ ప‌రిస్థితులు ఎంతో సంతృప్తిగా ఉంటాయి.ఆరోగ్యంపై శ్ర‌ద్ధ తీసుకోవ‌ల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి.

మ‌కర రాశి..

బంధు మిత్రుల‌తో విరోధం క‌ల‌గ‌కుండా చూడాలి. ఆర్ధిక ఇబ్బందులు ఎంతో సంతృప్తిక‌రంగా ఉంటాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌. మాన‌సిక ఆందోళ‌న ఎక్కువ‌. అన్ని ప‌నులు వాయిదా ప‌డ‌తాయి.

కుంభ రాశి..

ఈ రాశి వారు ప్ర‌తి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌తి విష‌యంలో లాభాలు పొందుతారు. ప్ర‌యాణాల వ‌ల‌న ఎక్కువ లాభాలు పొందుతారు. నూతన కార్యాలు కూడా మధ్యలోనే ఆపేస్తారు.

మీన రాశి..

ఈ రాశి వారు కొత్త వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. ఆభ‌ర‌ణాలు కూడా కొనుగోలు చేస్తారు. ప్ర‌త్యేక విందులు, వినోదాలు జ‌రుగుతుంటాయి. చర్చలు, సదస్సులు మిమ్నల్ని ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. శుభవార్తలు వినాల్సిన అవ‌స‌రం ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News